Moviesవేణుస్వామి చెప్పిన ఆ ఇద్దరు స్టార్ హీరోలు వీళ్లేనా..? కనిపెట్టేసిన నెటిజన్లు..!!

వేణుస్వామి చెప్పిన ఆ ఇద్దరు స్టార్ హీరోలు వీళ్లేనా..? కనిపెట్టేసిన నెటిజన్లు..!!

ఈ మధ్యకాలంలో ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఎలా సంచలన కామెంట్స్ చేసి మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నారో మనకు తెలిసిందే. అలానే ఆయన పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నారా..? అంటే నో అని చెప్పాలి . ఎందుకంటే వేణు స్వామికి ఆల్రెడీ చాలా పబ్లిసిటీ ఉంది . స్టార్ ప్రముఖులు రాజకీయ నేతలు ఆయన వద్దకు వచ్చి కోట్లు కుమ్మరించి మరి జాతకం చెప్పించుకుంటారు . అలాంటి ఆయన ఎటువంటి ప్రాఫిట్స్ ఆశించకుండా పలు యూట్యూబ్ ఛానల్కి ఇచ్చే ఇంటర్వ్యూలలో ఇండస్ట్రీలో త్వరలోనే ఏం జరగబోతుందో చెప్పి అభిమానులకు షాక్ ఇస్తున్నారు .

మనకు తెలిసిందే సమంత నాగచైతన్య విడిపోతారని ముందు చెప్పింది వేణు స్వామి . అన్నది అన్నట్లు జరిగిపోయింది . ఆ తర్వాత కూడా పలువురు స్టార్ కుటుంబంలో జరిగే విషయాలను ఓపెన్ గా చెప్పి షాక్ ఇచ్చాడు. వేణు స్వామి మరో బిగ్ బాంబు పేల్చాడు . త్వరలోనే ఇండస్ట్రీలు స్టార్ హీరోలుగా ఉన్న ఇద్దరు హీరోలు చనిపోతారని ఒకరు ఆరోగ్య సమస్యలతో చనిపోతే మరొకరు ఫైనాన్షియల్ పొజిషన్ లతో ఇబ్బంది కారణంగా ఆత్మహత్య చేసుకుంటారని చెప్పుకొచ్చారు.

దీంతో ఇండస్ట్రీలో ఉండే జనాలు షాక్ అయిపోతున్నారు. ఎవరా హీరోలు అంటూ చర్చించుకుంటున్నారు. అంతేకాదు ఓ హీరోయిన్ కూడా త్వరలోనే చనిపోబోతుంది అంటూ బిగ్ బాంబు పేలిచాడు వేణు స్వామి . ఈ క్రమంలోని సోషల్ మీడియాలో ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరు ఆ హీరోయిన్ ఎవరు అంటూ చర్చించుకుంటున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఓ స్టార్ హీరో ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నాడు. అనారోగ్య కారణంగా బాధపడుతున్నారు. ఆయనే వేణు స్వామీ చెప్పిన వాళ్లల్లో ఒకరు అంటున్నారు. మరోకరు యంగ్ హీరో అంటూ గెస్ చేస్తున్నారు. అయితే హీరోయిన్ ఎవరా..? అనేది అర్ధం కావడం లేదట. దీంతో పలువురు తమకు తోచిన హీరో హీరోయిన్ల పేర్లను ట్రోల్ చేస్తున్నారు . మొత్తానికి పెద్ద విషయమే చెప్పి అభిమానులను టెన్షన్ పెట్టేసాడు వేణు స్వామి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news