Moviesశ్రియ శరణ్ ని టాప్ టూ బాటమ్ నాకేసిన స్టార్ హీరో...

శ్రియ శరణ్ ని టాప్ టూ బాటమ్ నాకేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా.. తండ్రి మాటతో సీన్ రివర్స్..!!

ఇష్టం సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రేయ శరణ్.. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లో జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది . అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ముద్దుగుమ్మలు ఉన్నా శ్రేయకి  ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరనే చెప్పాలి . అది 16 కాదు 37 కాదు ఏ ఏజ్ లో అయినా సరే తన హాట్ అందాలతో టెంప్ట్  చేయడంలో శ్రియరి తర్వాతే ఎవరైనా.

అయితే శ్రేయ సైతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపిందని..  ఆ బడా ఇంటికి కోడలుగా వెళ్లాలనుకునిందని.. ఆ హీరో కూడా అందుకు సై అన్నాడని కానీ వాళ్ళ నాన్న పెట్టిన కండిషన్స్ కారణంగానే అమ్మబడును భార్యగా అంగీకరించలేకపోయాడు అని అప్పట్లో వార్తలు వినిపించాయి. సినిమా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరితో స్క్రీన్ షేర్  చేసుకున్న హీరోతో పదే పదే ఎక్కువగా కలిసి నటించింది.

అయితే అప్పటికే ఆ స్టార్ హీరో కి పెళ్లి అయిపోయిన సరే ఆ హీరో పై మోజుపడి అతగాడితో ప్రేమాయణం నడిపింది . దీంతో ఆ స్టార్ హీరో కూడా శ్రేయ అందాలకు  ఫిదా అయిపోయాడు . అయితే ఇదే క్రమంలో ఆమెను ఎవ్వరికి తెలియకుండా గెస్ట్ హౌస్ లో పెట్టి ఎంజాయ్ చేస్తూ వచ్చాడట ఆ స్టార్ హీరో . ఈ క్రమంలోనే తండ్రి ఈ యవ్వారాలు తెలుసుకుని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారట.

ఇండస్ట్రీలో మనకు కొన్ని పరువు మర్యాదలు ఉన్నాయి ..ఇలా తైతక్కలు ఆడకూడదు.. నీకు కావాలంటే నీ భార్యకు విడాకులు ఇచ్చేసి.. పెళ్లి చేసుకో అంటూ చెప్పకు వచ్చారట . దీంతో అసలు విషయం తెలుసుకున్న హీరో నాకు పెళ్లయింది పిల్లలు ఉన్నారు అన్న విషయాని గుర్తు చేసుకొని శ్రేయని దూరం పెట్టారట . ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న శ్రేయ పెళ్లి చేసుకొని పాపకు జన్మనిచ్చి లైఫ్ని ముందుకు తీసుకెళ్తుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news