Moviesఆ విషయంలో నాగార్జున అలా.. మెగాస్టార్ చిరంజీవి ఇలా.. దేవుడు టెస్ట్...

ఆ విషయంలో నాగార్జున అలా.. మెగాస్టార్ చిరంజీవి ఇలా.. దేవుడు టెస్ట్ చేస్తున్నాడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది.  రీసెంట్ గానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు పాప పుట్టింది . దీనితో సోషల్ మీడియా వేదికగా మెగా ప్రిన్సెస్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . ఇలాంటి క్రమంలోనే ఆల్రెడీ నలుగురు మనవరాలు ఉన్న ఇంటికి మరో మనవరాలు వెళ్ళింది అని ట్రోల్  కూడా చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఇంటి పేరు మరోసారి ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు.

 మనకు తెలిసిందే అక్కినేని కుటుంబంలో పెళ్లి అయినా కానీ ఇప్పటివరకు మనవడు – మనవరాలు అన్న మాటే లేదు . నాగచైతన్య సమంత పెళ్లి చేసుకున్న వాళ్లు పెళ్లైన నాలుగు ఏళ్ళకే విడిపోయారు . అఖిల్ మరీ టూ మచ్ నిశ్చితార్ధం  చేసుకోగానే హ్యాండ్  ఇచ్చారు. ఇక పిల్లల్కి  టైం ఎక్కడ ఉంది.  అయితే అక్కినేని కుటుంబంలో ఆడపిల్ల కోసం ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో మెగా ఫ్యామిలీలో మగ పిల్లవాడు కోసం అంతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు .

అక్కినేని ఇంటికి ఓ ఆడపిల్ల పుడితే బాగుంటుంది అని మెగా ఫ్యామిలీలో ఓ వారసుడు పుడితే బాగుంటుంది అని ట్రెండ్ చేస్తున్నారు.  నిజానికి నాగార్జున అక్కినేని మెగాస్టార్ చిరంజీవి మనసులోనూ అదే విషయం ఉంటుంది . అయితే ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేకపోతున్నారు . ఏం చేద్దాం రాబోయే కాలంలో ఏం జరుగుతుందో చూద్దాం..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news