Moviesఅడిగి మరి ముద్దు సీన్స్ రాయించుకుంటున్న స్టార్ హీరోయిన్.. అసలు రీజన్...

అడిగి మరి ముద్దు సీన్స్ రాయించుకుంటున్న స్టార్ హీరోయిన్.. అసలు రీజన్ తెలిస్తే మైండ్ బ్లాకే..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ బాగా రెచ్చిపోతున్నారు . ఎంతలా అంటే ఒకప్పుడు ముద్దు సీన్స్ అంటే సిగ్గుపడిపోయాయే ముద్దుగుమ్మలు ఇప్పుడు డైరెక్టర్స్ ని ఏకంగా ముద్దు సీన్స్ ..బెడ్  సీన్స్ ఉంటే బాగుంటుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారట.  అంతలా మారిపోయింది నేటి కాలం సినీ ఇండస్ట్రీ.  మరీ ముఖ్యంగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్ళిన ముద్దుగుమ్మ.. బాలీవుడ్ ని ఏ లేస్తుంది .

ఎంతలా అంటే అక్కడ లిప్ కిస్ అంటే  ముందు అందరికీ గుర్తుచేది ఆ హీరోయిన్ . ఆ హీరోయిన్ సైతం రేట్ ఫిక్స్ చేస్తూ ముందుకెళ్ళి పోతుందట . ఈ క్రమంలోనే అమ్మడు డైరెక్టర్స్ కు చాలా హాట్ హాట్ సీన్స్ ను పెట్టమంటూ సజెస్ట్ చేస్తుందట.  అలా పెడితేనే నేటి కాలం యువత అట్రాక్ట్ అయ్యి  చూస్తారు ..తద్వారా సినిమాకి కలెక్షన్స్ బాగా వస్తాయి అంటూ సినిమాని పాజిటివ్గా మార్చడానికి చూస్తుందట.

 చేసే తప్పును కూడా పాజిటివ్గా మార్చే ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నంతవరకు చాలా పద్ధతిగా నటించింది.  ఇక్కడ కూడా హాట్ రోల్స్ చేసిన హద్దులు మీరలేదు అయితే బాలీవుడ్ కి వెళ్ళాక పూర్తిగా బరితెగించేసింది . శృంగారం సన్నివేశాల్లో పాల్గొంటుంది . ఈ ముద్దుగుమ్మ ఎవరో ఇప్పటికే మీకు అర్థం అయిపోయి ఉంటుందే..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news