సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ ఉంటారు. కానీ కొంతమంది అందాల ముద్దుగుమ్మలు మాత్రం హీరోయిన్గా అవకాశాలు రావడానికి హీరోయిన్గా తమ పేరుని పాపులారిటీ సంపాదించుకోవడానికి నానా తిప్పలు పడుతూ ఉంటారు. దానికోసం ఎంతకైనా దిగజారిపోతూ ఉంటారు . ఎలాంటి పనులైనా చేస్తూ ఉంటారు. ఆ లిస్టులోకే వస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోతో సినిమా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరు స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది .
అంతేకాదు ప్రెసెంట్ టాలీవుడ్ -బాలీవుడ్-కోలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యం ఏలేస్తుంది. ఈ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ తో తెగ ఎంజాయ్ చేస్తుంది. అంతేకాదు కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటూ పలు రకాల బిజినెస్లను కూడా స్టార్ట్ చేసింది . కాగా ఈ హీరోయిన్ కి వరుస అవకాశాలు వస్తూ ఉండడంతో మిగతా హీరోయిన్లు డుంకి కొడుతూ ఉండడంతో ఈ హీరోయిన్ కొందరు స్టార్ హీరోలను సాటిస్ఫై చేసింది అన్న వార్త వైరల్ గా మారింది.
అంతేకాదు ఒక స్టార్ హీరో సినిమాలో పదే పదే ఎక్కువగా నటిస్తూ ఉండడం ఆ స్టార్ హీరోతో బయట కూడా కలిసిమెలిసి తిరుగుతూ ఉండడంతో.. పెద్ద ఎత్తున దుమారాలు లేపుతున్నాయి . అయితే ఆ స్టార్ హీరోకి పెళ్లి అయిపోయింది . పెళ్లి కావాల్సిన కూతురు కూడా ఉంది . ఈ స్టార్ హీరోయిన్ పగలంతా కమిట్మెంట్ కోసం వేరే హీరోలతో తెగ గడిపేస్తుందట . రాత్రి మాత్రం పద్ధతిగా తన బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తుందట . అంతేకాదు అమ్మడు ఓ కామపిశాచి అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు కుర్రాళ్ళు. దీంతో సోషల్ మీడియాలో ఈ హీరోయిన్ పేరుని తెగ ట్రెండ్ చేస్తున్నారు జనాలు..!!