Moviesఅన్ని బాగుంటే ఆ హీరోయిన్ బాలయ్య భార్య అయ్యుండేదా..? జస్ట్ మిస్..!!

అన్ని బాగుంటే ఆ హీరోయిన్ బాలయ్య భార్య అయ్యుండేదా..? జస్ట్ మిస్..!!

టాలీవుడ్ నట సింహం గా పేరు సంపాదించుకున్న నందమూరి బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న సినిమా “భగవంత్ కేసరి”. గోపీచంద్ మలినేని లాంటి స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న బాలయ్య ఇప్పుడు అనిల్ రావిపూడి తో సైతం మరో క్రేజీ హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి రెడీగా ఉన్నాడు .

ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా బాలయ్య పుట్టినరోజు సందర్భంగా భగవంత్ కేసరి సినిమా నుంచి వచ్చిన టీజర్ అభిమానులను ఆకట్టుకునింది . ఫుల్ టు ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ -బాలయ్య కి జోడిగా నటిస్తూ ఉండగా శ్రీ లీల ఆయనకు కూతురుగా నటిస్తూ వస్తుంది . అయితే ఈ సినిమాలో మొదట బాలయ్యకు జోడిగా అనుకునింది అందాల ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా అంటూ తెలుస్తుంది .

అనిల్ రావిపూడి ప్రత్యేకంగా ఆమెను అప్రోచ్ అయ్యి మరి కథ వివరించారట. అయితే కధ పూర్తిస్థాయి లో విన్నాక మాస్ ఎంటర్టైన్మెంట్ అని .. కథ నచ్చక అమ్మడు ఈ సినిమా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు శ్రీ లీల పాత్రకి కూడా కృతిశెట్టిని అనుకున్నారట . అమ్మడు పాత్ర నచ్చక రిజెక్ట్ చేయడంతో ఆ పాత్ర శ్రీలీలకు చేరింది .ఫైనల్లీ మంచి కాంబో ని సెట్ చేసుకొని అనిల్ రావిపూడి హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news