Moviesఆ పార్ట్ సైజ్ పెంచడానికి తెగ కష్టపడుతున్న సమంత..పోస్ట్ వైరల్..!!

ఆ పార్ట్ సైజ్ పెంచడానికి తెగ కష్టపడుతున్న సమంత..పోస్ట్ వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత తన ఫిజిక్ పై ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఫీట్ గా ఉండడానికి తనదైన స్టైల్ లో వర్కౌట్స్ చేస్తూ బాడీని హెల్తీ కండిషన్లో ఉంచడానికి సమంత ఎప్పుడు తాపత్రయ పడుతూనే ఉంటుంది . ఈ క్రమంలోనే మయోసైటీస్ వ్యాధికి గురైన వర్క్ అవుట్స్ మాత్రం ఎప్పుడు ఆపలేదు .పెళ్లికి ముందు .. పెళ్లి తర్వాత ..విడాకుల తర్వాత ఎప్పుడు జిమ్ లో మెరుస్తూనే తన బాడీని ఫిట్గా ఉంచుకుంటుంది.

అయితే అటువంటి సమంత సైతం ఈ బాడీ పార్ట్ ను కరెక్ట్ షేప్ లో పెట్టడానికి నానాదంటాలు పడుతుంది. దీనికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో షేర్ చేస్తూ సమంత అభిమానులతో పంచుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. సమంత ఎప్పుడు జిమ్ వర్క అవుట్స్ చేస్తుందన్న విషయం తెలిసిందే. కఠిన వ్యాయామాలు చేస్తూ బాడీని కరెక్ట్ కండిషన్లో పెట్టుకుంటుంది.

అయితే అటువంటి సమంత పిక్కల సైజు పెంచడానికి ప్రత్యేక వ్యాయామం చేస్తుందట. దానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది . దీంతో న్యూస్ కాస్త వైరల్ గా మారింది. ఆమె కాఫ్ మజిల్స్(కాలి పిక్కలు) పెంచేందుకు ఓ కఠిన ఎక్స్ర్సైజ్ చేశారు. ఆది కూడా వంద రిపీట్స్ అట. వందసార్లు పూర్తి కాగానే బాధతో అల్లాడిపోయింది. ఆ వీడియో వైరల్ గా మారింది. కాఫ్ మజిల్స్ షేప్, సైజ్ కోసం సమంత ఆ స్థాయిలో కష్టపడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news