Moviesడెలివరికి ముందు ఉపాసన వేసుకున్న ఈ టీ షర్ట్ ఎవరో ఇచ్చారో...

డెలివరికి ముందు ఉపాసన వేసుకున్న ఈ టీ షర్ట్ ఎవరో ఇచ్చారో తెలుసా..? కాస్ట్ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..!!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మెగా కోడలు ఉపాసన – రామ్ చరణ్ పేర్లే మారుమ్రోగి పోతున్నాయి. దానంతటకీ కారణం రీసెంట్ గానే వాళ్లు పెళ్లయిన పదకండేళ్ళు తర్వాత ఓ పాపకి జన్మనివ్వడం . ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే ఉపాసనలకు సంబంధించిన ఫొటోస్ ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యాయో మనకి బాగా తెలిసిందే.

సోషల్ మీడియాలో ఉపాసన డెలివరీకి ముందు వేసుకున్న డ్రెస్ ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. చాలా సింపుల్ ప్లెసెంట్ గా పింక్ కలర్ టీషర్ట్ ధరించింది ఉపాసన . ఉపాసన డెలివరీ కి వెళ్లే ముందు అపోలో హాస్పిటల్స్ నుంచి వీడియో లీక్ అయింది . ఈ వీడియోలో ఉపాసన రాంచరణ్ – ఉపాసన- ఆమె తల్లి- చరణ్ తల్లి నడుచుకుంటూ హాస్పిటల్ లోకి వెళ్తున్నారు.

ఈ క్రమంలోని ఉపాసన వేసుకున్న టీ షర్ట్ చాలా స్టైలిష్ గా అనిపించింది. హాఫ్ హాండ్స్ తో ఫుల్ బాడీ కవర్ చేస్తూ పింక్ కలర్ టీషర్ట్ చాలా ఆకర్షణీయంగా ఉంది . దీంతో ఈ టీషర్ ధర ఎంత అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. అయితే ఈ టి షర్టు ద్వారా సుమారు 48000 ఉండొచ్చు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . అందరికీ తెలిసిందే ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా చాలా సింపుల్ అండ్ స్టైలిష్ గానే ఫాలో అవ్వాలి అనుకుంటుంది ఉపాసన . అందుకే డెలివరీ ముందు కూడా చాలా సింపుల్ గా డ్రెస్ వేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది . ఈ డ్రెస్ ఆమె సిస్టర్ గిఫ్ట్ చేసిందట. బేబీ గర్ల్ పుడుతుందని ముదే తెలియండంతోనే..పింక్ కలర్ షర్ట్ వేసుకుంది ఉపాసన అని ఈ టి షర్ట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news