లౌడ్ స్పీకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రెసెంట్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని చానల్స్ లో పలు షోస్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న శ్రీముఖి ..బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి రన్నర్ గా బయటకు వచ్చింది . ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలోనూ బుల్లితెరపై దూసుకుపోతున్న శ్రీముఖి.. ప్రజెంట్ సోషల్ మీడియా యూట్యూబ్ లో కూడా యాక్టివ్ గా మారిపోయింది . అంతేకాదు సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి తనకు సంబంధించిన విషయాలన్నీ ఓపెన్ గా చెప్పుకొస్తుంది .
ఈ క్రమంలోని శ్రీముఖి చేస్తున్న హాట్ ఫోటోషూట్స్ యమ ట్రెండింగా మారాయి . అటు వెస్ట్రన్ వేర్ లోను ..ఇటు ట్రెడిషనల్ వేర్ లోను శ్రీముఖి చాలా హాట్ గా కనిపిస్తుంది . అంతేకాదు మునుపటి మీద బరువు తగ్గి ఇప్పుడు ఇంకా సెక్సీగా తయారయింది. దీంతో సోషల్ మీడియాలో శ్రీముఖి అందాల గురించి ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి . శ్రీముఖి అందాల కోసం ఏం చేస్తుంది.. ఇంత అందంగా ఉంది.. రోజురోజుకీ అందం పెరిగిపోతుంది ..తప్పిస్తే తరగట్లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే శ్రీముఖి యోగా జిమ్ ఇలాంటివి ఏది చేయదట. తనకి టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు యోగా..కంపల్సరీ వాకింగ్ చేస్తుందట. అంతేకాదు తినగానే ఒక 20 మినిట్స్ ఖచ్చితంగా వాక్ చేస్తుందట. వాటర్ ఎక్కువగా తీసుకుంటుందట . ఫ్రూట్స్ – వెజిటేబుల్స్ ఎక్కువగా తింటుందట . ప్రతి వారంలో ఒక చీట్ డే పెట్టుకొని ఫుల్ గా నాన్ వెజ్ ను కుమ్మేస్తుందట. అంతేకాదు అందం విషయంలో కూడా శ్రీముఖి ప్రత్యేక శ్రద్ధ తీసుకోదని.. ఇంగ్లీష్ ప్రొడక్ట్స్ ఏది వాడదని ..తెలుగింటి పద్ధతులను ఆమె ఫాలో అవుతుందని తెలుస్తుంది . దీనితో సోషల్ మీడియాలో శ్రీముఖి బ్యూటీ సీక్రెట్స్ వైరల్ గా మారాయి..!!