సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా వచ్చిన ప్రతి ముద్దుగుమ్మ సక్సెస్ అవ్వాలని లేదు . మరీ ముఖ్యంగా పక్క భాష నుంచి మన ఇండస్ట్రీకి వచ్చిన అందాల ముద్దుగుమ్మలు చాలామంది అందాలు ఆరబోసిన ఫ్లాప్ అయ్యారు. అయితే ఎటువంటి అందాలు ఆరబోయకుండానే సక్సెస్ అయిన ముద్దుగుమ్మలు ఉన్నారు . ఆ లిస్ట్ లోఖే వస్తారు అనుపమ పరమేశ్వరన్ – సంయుక్త మీనన్ . మలయాళం ఇండస్ట్రీ నుంచి తెలుగులో సత్తా చాటుతున్న ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు అందాల ఆరబోతల విషయంలో దూరంగా ఉంటారు.
అవకాశాలు వస్తే సినిమాలు చేస్తాం లేదంటే వేరే పని చేసుకుంటాం ..అంతేకానీ హద్దులు మీరేదే లేదంటూ ప్రవర్తిస్తున్నారు . అయితే ఈ మధ్యకాలంలో అనుపమ పరమేశ్వరణ్ అవకాశల కోసం హద్దులు మీరు తిన్నట్లే కనిపిస్తుంది . రౌడీ బాయ్య్స్ సినిమాలో లిప్ లాక్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చిన అనుపమ.. ఆ తర్వాత కూడా అంతే రేంజ్ లో బోల్డ్ పర్ఫామెన్స్ ఇవ్వడానికి డీజే టిల్లు 2 సినిమాతో మనం ముందుకు రాబోతుంది . అయితే అనుపమ ముందు పద్ధతి గానే ఉండింది.. అవకాశాలు రాకపోతేనే హద్దులు మీరుతుంది అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది.
ఇదే క్రమంలో సూపర్ హిట్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సంయుక్త మీనన్ సైతం అవకాశాలు రాకపోతే బోల్డ్ గా నటిస్తుందా..? అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. మనకు తెలిసిందే ఇప్పటివరకు సంయుక్త మీనన్ తెలుగులో నటించిన సినిమాలు అన్నిటిలోను డీసెంట్ పాత్రలో నటించింది . అయితే ఒకవేళ సంయుక్త టైం బాగా లేక ఫ్లాప్ సినిమాలు పడితే ..అప్పుడు సంయుక్తమైన బోల్డ్ సినిమాలో నటిస్తుందా ..?అనుపమలాగే హద్దులు మీరుతుందా..? అనేది హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చూడాలి మరి ఈ ముద్దుగుమ్మ ఏం చేస్తుందో..?