Moviesఆ విషయంలో తప్పు చేస్తున్న అనుష్క.. ప్రభాస్ కళ్లు మూసుకుని ఉన్నాడా..?

ఆ విషయంలో తప్పు చేస్తున్న అనుష్క.. ప్రభాస్ కళ్లు మూసుకుని ఉన్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఎవర్  గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే ..అది ప్రభాస్ అనుష్కల పెళ్లి మేటర్ అనే చెప్పాలి. వీళ్ళు  పెళ్లి చేసుకుంటారో లేదో తెలియదు కానీ వీళ్ళ పెళ్లికి సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో రోజుకు పది అయినా వైరల్ అవుతూనే ఉంటాయి . అయితే ఇవన్నీ చూసి  చూడనట్టు వెళ్ళిపోతూ ఉండే ప్రభాస్ అభిమానులకి సోషల్ మీడియాలో వార్త మాత్రం తెగ ఇబ్బంది పెట్టేస్తుంది .

అదే అనుష్క ..ప్రభాస్ కు దూరంగా ఉంటుంది . వేరే అబ్బాయితో కనెక్ట్ అవుతుంది అన్న వార్త . ప్రజెంట్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా షూట్ లో బిజీగా ఉన్న అనుష్క ఈ సినిమా అయిపోగానే తన పెళ్లి పై అఫిషియల్ ప్రకటన ఇవ్వనుందట.  తెలంగాణకు సంబంధించిన ఓ బడా వ్యాపారవేతతో అమ్మడు పెళ్లికి సిద్ధపడిందని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

అంతేకాదు ప్రభాస్ అనుష్కల మధ్య ప్రేమ  ఉన్నమాట వాస్తవమే కానీ  అనుష్క – ప్రభాస్ ఎప్పుడు దానిపై ఓపెన్ గా చర్చించుకోలేదని ..ఒకవేళ అనుష్క ని ప్రభాస్ అడిగితే కచ్చితంగా అనుష్క పెళ్లికి ఒప్పుకుంటుందని .. కానీ ప్రభాస్ కూడా తనకున్న సిగ్గు మొహమాటం కారణంగా ఆ విషయం అడగలేకపోతున్నారని ..దీంతో వీళ్ళ మధ్య ప్రేమ ఉన్న ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేక ఇద్దరు నలిగిపోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి . ఎవరైనా సరే ఒక లీడ్  తీసుకొని ఆ ప్రేమ విషయాన్ని బయటపెట్టిన ఇద్దరు పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు . మరి ఏం జరుగుతుందో చూడాలి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news