Moviesజుట్టు ముందుకేసి..అది చూపిస్తూ కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతున్న అనుపమ పరమేశ్వరన్ ..!!

జుట్టు ముందుకేసి..అది చూపిస్తూ కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతున్న అనుపమ పరమేశ్వరన్ ..!!

సినిమా ఇండస్ట్రీలో అందాలు వలకబోయడానికి ఎంత మంది హీరోయిన్లు రెడీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక హాట్ ఫోటో షూట్ చేస్తూనే ఇన్స్టాలో రీల్స్ చేస్తూనే టైంపాస్ చేస్తూ సోషల్ మీడియాలో జనాలకు అందాల ట్రీట్ ఇస్తూ ఉంటారు. అయితే మొదటి నుంచి చాలా ట్రెడిషనల్ గా కనిపించిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సైతం ఈ మధ్యకాలంలో ఓల్డ్ ఫోటోషూట్స్ చూస్తూ కుర్రాలకు గిలిగింతలు పెట్టిస్తూ ఉండడం ..ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అటెండ్ అవుతుంది.

కాగా అ ఆ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే బ్యాక్ టు బ్యాక్ వరుసగా మూడు సినిమాలను తన ఖాతాలో వేసుకున్న అనుపమ పరమేశ్వరణ్..ఆచి తూచి ఆలోచించి నిర్ణయించి సినిమాలను చూస్ చూసుకుంటుంది . సోషల్ మీడియాలో నిరంతరం ఆమెకు సంబంధించిన ఫొటోస్ పోస్ట్ చేస్తున్న అనుపమ రీసెంట్గా క్యూట్ గా ఉన్న ఫోటోలు షేర్ చేసింది .

ఈ ఫొటోస్ లో చాలా క్యూట్గా సెక్సీగా కనపడుతుంది అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా జుట్టు ముందుకు వేసుకొని బ్యాక్ నుంచి ఇచ్చిన స్టిల్ అద్దిరిపోయింది అంటూ చెప్పుకొస్తున్నారు . బోల్డ్ గానే కాదు ఇలా క్యూట్ గా కూడా ఫోటో షూట్ చేయొచ్చు అంటు ప్రూవ్ చేసింది అనుపమ . ప్రజెంట్ చాలా క్యూట్ గా ఉన్న అనుపమ పరమేశ్వరన్ ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news