ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలోని వన్ ఆఫ్ ద స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అక్కినేని నాగార్జునకు హెల్త్ కండిషన్ బాగోలేదా అంటే అవును అని అంటున్నారు సినీ ప్రముఖులు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన బయట కనిపించిన సందర్భాలే లేవు . కాగ ఈ మధ్య కాలంలో పూర్తిగా బయటకి కనిపించకుండా ఉన్న నాగార్జున చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం బయట కనిపించాడు.
దీంతో నాగార్జున లుక్స్ వైరల్ గా మారాయి. చాలా చాలా డల్ గా.. ముసలి ఫేస్ తో.. ముసలి లుక్స్ తో కనిపించారు . దీంతో సోషల్ మీడియాలో ఆయన లేటెస్ట్ ఫోటోస్ వైరల్ గా మారాయి. కాగా గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాకి – సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్న నాగార్జున కొడుకుల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని.. ఈ క్రమంలోనే ఆయన అనారోగ్యం పాలైయారు అంటూ ప్రచారం జరుగుతుంది .
కాగా ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ కి గుడ్ బై చెప్పేసిన నాగార్జున .. సినిమాలకు కూడా గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారట . రీసెంట్ గా “లవ్ యు రామ్” అనే సినిమా టీజర్ లాంఛింగ్ ఈవెంట్లో మెరిసిన నాగార్జున బాడీ విషయంలో లుక్స్ విషయంలో అభిమానులు తీవ్రంగా నిరాశపరిచారు . ఎప్పుడు కుర్రాడిలా కనిపించే నాగార్జున ఈసారి ముసలి లుక్స్ లో కనిపించడం ఆశ్చర్యకరంగా అనిపించింది . దీంతో నాగార్జునకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమా అంటూ ప్రచారం జరుగుతుంది..?