Newsఇన్నాళ్లకి అసలు రంగు బయటపెట్టిన అమల .. నాగార్జున గప్ చుప్.....

ఇన్నాళ్లకి అసలు రంగు బయటపెట్టిన అమల .. నాగార్జున గప్ చుప్.. ఇండస్ట్రీలో కొత్త వార్ మొదలైందా..?

పాపం ..అక్కినేని అఖిల్ తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందా అన్నట్లు భారీ అంచనాల మధ్య తెరకెక్కి రిలీజ్ అయిన అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా అనిపించింది . ఇండస్ట్రీలో చెత్త సినిమాలలో అఖిల్ ఏజెంట్ సినిమా ఒకటిగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు జనాలు . ఈ క్రమంలోని కొడుకుపై ఇలాంటి రేంజ్ లో ట్రోల్లింగ్ జరుగుతుంటే తట్టుకోలేకపోయిన అమల ..ఫస్ట్ టైం అక్కినేని అఖిల్ పై జరుగుతున్న ట్రోలింగ్ పై ఓపెన్ గా స్పందించింది .

“ఏజెంట్ సినిమా నేను చూశానని సినిమా.. బాగుందని ..ఫ్లాప్స్ ఉన్నా సరే సినిమాని ఎంకరేజ్ చేయొచ్చని ..నేను వెళ్లి చూసిన థియేటర్ లో అమ్మలు అమ్మమ్మలు కూడా సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు అని ..”పరోక్షకంగా ట్రోలర్స్ కు ఘాటుగా జవాబు ఇచ్చింది. ఈ క్రమంలోనే అక్కినేని అమలను సైతం జనాలు ఏకిపారేస్తున్నారు. చైతన్య విషయంలో ఇంత ట్రోలింగ్ జరుగుతుంటే నోరు విప్పని అమల ..కొడుకుని అనేసరికి ఇలా ఓపెన్ అయిపోయిందా..? అంటూ మండిపడ్డారు .

అంతేకాదు అమలా కనీసం తన కొడుకు విషయంలో ఆయన ఓపెన్ అయిందని ..మరి నాగార్జున మాత్రం చీమకుట్టినట్లు కూడా లేకుండా సైలెంట్ గా ఉండిపోయాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ అక్కినేని నాగేశ్వరరావుని అన్న పట్టించుకోవట్లేదు.. నాగచైతన్యాన్ని ట్రోల్ చేసినా.. రియాక్ట్ అవ్వట్లేదు.. అక్కినేని అఖిల్ ఏజెంట్ విషయంలోనూ సైలెంట్ గా ఉండిపోయాడు. దీంతో నాగార్జున ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు మొదటి నుంచి నాగార్జున వివాదాలకు దూరంగా ఉంటాడని ఆకారణంగానే సైలెంట్ గా ఉన్నాడు అంటూ చెప్పుకొస్తున్నారు.

అయితే అక్కినేని అమలను కూడా ట్రోల్ చేస్తుంటే నాగార్జున సైలెంట్ గా ఉండడం ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త వివాదానికి దారి తీస్తుంది. ఇవన్నీ చూస్తుంటే కచ్చితంగా నాగచైతన్య – సమంత విడిపోవడంలో అమల హస్తం కూడా ఉందన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఏది ఏమైనా సరే ఒకటి మెసేజ్ తో అమల రంగు బయటపడిపోయింది అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు జనాలు. చూద్దాం కనీసం నాగార్జున ఇలాంటి ట్రోలింగ్ పైన అయినా నోరు విప్పుతాడో లేదో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news