Moviesసమంత ను వెనక నుండి గట్టిగా హగ్ చేసుకున్న విజయ్ దేవరకొండ.....

సమంత ను వెనక నుండి గట్టిగా హగ్ చేసుకున్న విజయ్ దేవరకొండ.. అభిమానులు షాక్(వీడియో)..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ..లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా “ఖుషి”. శివనిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ సమంత హీరోయిన్గా నటిస్తుంది . రీసెంట్గా విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ పాట.

మరీ ముఖ్యంగా లవర్స్ ని ఈ పాట టోటల్ ఫిదా చేసేసింది . ఈ సినిమా హిట్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . కాగా రీసెంట్గా విజయ్ దేవరకొండ ఈ సినిమాలో సమంతకు తెలియకుండా చేసిన రీల్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు . సోషల్ మీడియాలో ఈ రీల్ ట్రెండ్ అవుతుంది. షూటింగ్ టైంలో సమంతకి తెలియకుండా విజయ్ దేవరకొండ ఆమెతో ఉన్న కొన్ని క్లిప్స్ ను జత చేసి “నా రోజా నువ్వే” అనే సాంగ్ కి మ్యాచ్ చేశారు .

ఈ వీడియోలో ఆయన సమంత ను వెనక నుండి వాటేసుకోవడం హైలైట్ గా మారింది. ఈ క్రమంలోనే వీడియోని తెగ ట్రెండ్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్. అంతే కాదు ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తూ జంట సూపర్ అంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ – సమంత పై వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news