ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే అందాల ముద్దుగుమ్మలు అందరూ విచ్చలవిడిగా అందాలను ఆరబోస్తున్నారు . ఎంతలా అంటే ఫేవరెట్ అభిమానులు సైతం ఆ హీరోయిన్స్ పై బూతు వర్షాలు కురిపించే అంత దారుణంగా ఫోటోషూట్స్ చూస్తున్నారు. అందాలను విచ్చలవిడిగా ఆరబోయడమే కాకుండా పబ్లిక్ గా ఆ అందాలను చూపిస్తూ ఉండడం అభిమానులకు మింగుడు పడడం లేదు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ బ్యూటీలందరూ టూ పీస్ బికినీ స్టైల్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు.
సమ్మర్లో టెంపరేచర్ పెరిగిపోతుంది అన్న కారణంగానో లేకపోతే కుర్రాళ్ల మీటర్లు పగిలిపోవాలి అన్న ఆలోచనో తెలియదు . కానీ టూ పీస్ బికినీతో టెంప్ట్ చేస్తున్నారు . తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ భార్య వితికా షెరు. వరుణ్ సందేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చాలా సైలెంట్.. హ్యాపీ డేస్ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని ఆ తర్వాత అరాకొరా అవకాశాలతో తన పేరు మారుమ్రోగి పోయేలా చేసుకున్నాడు .
మరి ముఖ్యంగా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి కూల్ సైలెంట్ క్యారెక్టర్ అంటూ ట్యాగ్ చేయించుకున్న వరుణ్ సందేశ్ భార్య నే ఈ వితికా షేరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు . రీసెంట్గా వితిక వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోనే వాటర్ ఫాల్స్ దగ్గర టూ పీస్ బికినీతో దిగిన ఫొటోస్ అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ ఫొటోస్ చూసిన అభిమానులు కడుపు మండిపోయి వితికాను అడిగి కడిగేశారు .
కొంచమైన బుద్ధుందా ఎందుకు ఇలాంటి బట్టలు వేసుకుంటున్నావు.. నీపై ఉండే గౌరవం తగ్గిపోతుంది ..అంటుంటే .. మరికొందరు పూర్తిగా బరితెగించేశావ్ వితికా అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . అయితే వీటికి వితిక సైతం బోల్డ్ గా రిప్లై ఇచ్చింది . “బట్టలు బట్టి ప్రేమ గౌరవం రగ్గుతుందా..? చీర కట్టుకొని స్విమ్ చేయలేను కదా..? స్విమ్ సూటే వేసుకోవాలి ..అందుకే ఇలాంటి డ్రెస్ వేసుకున్నాను” అంటూ రఫ్ అండ్ టఫ్ గా ఆన్సర్ ఇచ్చింది . ప్రెసెంట్ వితికా టు పీస్ బికినీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!