టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో మనకు తెలిసిందే. టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో వరుస సినిమాలకు కమిట్ అవుతూ జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడుపుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు వీరిద్దరూ పబ్లిక్ గా తిరుగుతున్న ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా ఇలాంటి క్రమంలోనే తమన్న – విజయ్ వర్మలను కలిపింది స్టార్ హీరోయిన్ అంటూ తెరపైకి సెన్సేషనల్ న్యూస్ లీక్ అయింది. ఆమె ఎవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్ . బాలీవుడ్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది . తమన్నాకీ – రకుల్ ప్రీత్ సింగ్ కి మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది. బాలీవుడ్ కి వెళ్ళాక రకుల్ ప్రీత్ సింగ్ – విజయ వర్మ కూడా మంచి ఫ్రెండ్స్ గా మారారు.
ఈ క్రమంలోనే కామన్ ఫ్రెండ్స్ గా మారిన తమన్నా – విజయ్ వర్మ – రకుల్ ప్రీత్ సింగ్ మంచి జాన్ జిగిడి దోస్తులయ్యారు . ఈ క్రమంలోనే విజయ్ వర్మ – తమన్నా ల ఫ్రెండ్ షిప్ ప్రేమ గా మారింది. అలా రకుల్ వీళ్లని కలిపిన బ్రోకర్ గా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు బాలీవుడ్ జనాలు. రకుల్ ప్రీత్ సింగ్ ఇలాంటి పనులు కూడా చేస్తుందా..? అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు..!!