సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. తండ్రి పేర్లు.. తాతల పేర్లు ..అమ్మ పేర్లు .. పిన్ని పేర్లు చెప్పుకొని ఎంతోమంది ఇండస్ట్రీలోకి ముద్దుగుమ్మల ఎంట్రీ ఇస్తున్నారు . అయితే వాళ్లలో కొందరే సక్సెస్ అవుతున్నారు . మరికొందరు ఫ్లాప్ అయిపోతున్నారు. మరి ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలా వారసత్వం పేరుతో అడుగుపెట్టిన హీరోయిన్స్ పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న హీరో కూతురు సినిమా ఇండస్ట్రీపై ఉండే ఇంట్రెస్ట్ తో ..హీరోయిన్గా ట్రై చేసింది .
రెండు సినిమాలో నటించింది . రెండు కూడా డిజాస్టర్ గా మారాయి. ఈ క్రమంలోనే ఆ బాలీవుడ్ స్టార్ హీరో కూతుర్ని సినిమా ఇండస్ట్రీలోకి పంపకూడదని డిసైడ్ అయ్యాడట . అంతేకాదు సినిమాల పేరుతో అమ్మడు హద్దులు మీరుతుందని ..అలాంటి సన్నివేశాల్లో నటించడానికి కూడా సిద్ధపడుతుందని ..తండ్రిని ఎదిరించి మరి మాట్లాడి డైరెక్ట్ గా అగ్రిమెంట్లపై సైన్ చేస్తుందని.. ఈ క్రమంలోనే ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే కాళ్లు నరికేస్తానంటూ ఆ హీరో తన కూతుర్ని బ్లాక్మెయిల్ చేశాడట .
అంతేకాదు బయటకు రానివ్వకుండా హౌసె అరెస్ట్ చేసి మరి ఆమెను కంట్రోల్లో పెట్టడానికి చూస్తున్నాడట . అయితే ఇంత టెక్నాలజీ పెరిగి ఇంత చదువుకొని ఇండస్ట్రీలో ఆల్రెడీ సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఆ హీరోయిన్ తండ్రి చెప్పిన మాట వింటుందా? నెవర్ అందుకే ఆమె కూడా తనదైన స్టైల్ లో తండ్రిని ఎదిరిస్తూ ఇండస్ట్రిలో అవకాశాల కోసం ట్రై చేస్తుంది. మొత్తంగా వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టింది . బాలీవుడ్ స్టార్ హీరో సన్ అంటూ తెలుస్తుంది . ప్రేమ పేరుతో ఆమెను బాగా వాడుకుంటున్నాడని .. ఈ క్రమంలోని కొన్ని వీడియోస్ చూసిన తండ్రి ఇంత బోల్డ్ డెసిషన్ తీసుకున్నాడు అంటూ బాలీవుడ్ మిడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!