అక్కినేని నాగచైతన్య రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ గా పాపులారిటీ సంపాదించుకున్న శోభిత దూళిపాల ..ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంటుందో మనకు బాగా తెలిసిందే . వీళ్ళు నిజంగా పెళ్లి చేసుకుంటారో లేదో తెలియదు కానీ శోభితా ధూళిపాల పేరు ముందు మాత్రం అక్కినేని కోడలు అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు . ఈ క్రమంలోనే ఈ జంట పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ అక్కినేని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు .
కాగా ఇండస్ట్రీలో తబదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న శోభిత ధూళిపాల ..రీసెంట్గా పొన్నియన్ సెల్వన్ 2 సినిమాలో నటించింది. కాగా శోభితా ధూళిపాల తాజాగా షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . కాటన్ సారీతో చూడడానికి చాలా ట్రెడిషనల్ గా హాట్ హాట్ గా అందాలు వలక బోసింది. చీర కొంగు పైకి జరుపుతూ ..నాభి అందాలను నడుము అందాలను ఓపెన్గా చూపించింది . దీంతో పర్ఫెక్ట్ బ్యూటీ పర్ఫెక్ట్ ఫిగర్ అంటూ సోషల్ మీడియాలో అమ్మడుని తెగ పొగడేస్తున్నారు జనాలు లేటెస్ట్ ఫోటోస్ ని ట్రెండ్ చేస్తున్నారు.
తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది. 30 ఏళ్ల ఈ నాజూకు అందగత్తెకు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా అవకాశాలు దక్కుతున్నాయి.