Moviesమొగుడికి అలాంటి కండీషన్ పెట్టి పెళ్ళి చేసుకున్న కియారా అద్వానీ.. ఏం...

మొగుడికి అలాంటి కండీషన్ పెట్టి పెళ్ళి చేసుకున్న కియారా అద్వానీ.. ఏం పిల్ల రా బాబు..!!

బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ కపుల్ గా పేరు సంపాదించుకున్న కీయార అద్వానీ సిద్ధార్థ గురించి ఎంత చెప్పినా తక్కువే . బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ టెన్ జంటలలో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్న జంటగా ఈ కపుల్ నిలిచారు . ఈ క్రమంలోనే వీళ్ళకి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతూనే ఉన్నాయి . కాగా రీసెంట్గా కీయారా అద్వాని మొగుడికి ఎలాంటి కండిషన్స్ పెట్టి పెళ్లి చేసుకుంది అనేది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మొదటి నుంచి కీయారా అద్వానీ అప్పర్ హ్యాండ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. చాలా అల్లరి చాలా చలాకీ అమ్మాయి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంది . ఏదైనా సరే తాను చెప్పిందే జరగాలి అనుకునే నాటి నాటి గర్ల్ అంటూ బాలీవుడ్ మీడియాలో జనాలు చెప్పుకొస్తున్నారు . కాగా గత కొంత కాలం గా ప్రేమించుకున్న ఈ జంట రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలుసు . ఫైనల్లీ ఇంట్లో పెద్దలను ఒప్పించి గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు .

ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో ఎక్కువగా జంటలు విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే . అయితే అలాంటి భయం ఉన్న కీయారా అద్వాని పెళ్లి తర్వాత “నువ్వు విడాకులు తీసుకోవాలన్న ఉద్దేశం వచ్చినా మనం ఇద్దరి మధ్య గొడవ జరిగిన విడాకులు మాత్రం తీసుకునేదే లేదు ..విడాకులు తీసుకున్న మళ్లీ నన్నే పెళ్లి చేసుకోవాలి” అంటూ క్రేజీ కండిషన్ పెట్టిందట. భార్య ముద్దు ముద్దు మాటలకు ఫిదా అయిపోయాడు సిద్ధార్ధ్. అంతేకాదు ఎన్ని జన్మలైనా నువ్వేనా వైఫ్ అంటూ ప్రేమగా ఆమెని పెళ్లి చేసుకొని మహారాణికన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు . సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news