Newsపూర్తిగా బరి తెగించిన నాని హీరోయిన్.. పై నుంచి కింద వరకు...

పూర్తిగా బరి తెగించిన నాని హీరోయిన్.. పై నుంచి కింద వరకు సిగ్గులేకుండా చూపించేస్తుందిగా..!

కొంద‌రు వెట‌ర‌న్ హీరోయిన్లు ఇంకా తాము ఫీల్డ్‌లో ఉన్నాం అని ఫ్రూవ్ చేసుకునేందుకు ఇష్టం వ‌చ్చిన‌ట్టు రెచ్చిపోతున్నారు. 30 నుంచి 35 + ఏజ్ ఉన్న హీరోయిన్లు అందాల అరాచ‌కం అయితే మామూలుగా లేదు. ఇప్పుడు న‌డుస్తోంది అంతా సోష‌ల్ మీడియా యుగం. దీంతో ఛాన్సులు లేక‌పోయినా హాట్ హాట్ ఫొటోల‌తో పాటు హీరోయిన్ల‌ను మించిన అందాలు చూపించేస్తూ రెచ్చిపోతూ తాము ఇంకా లైమ్‌లైట్‌లో ఉన్నాం అని చెప్పుకునేందుకు పాట్లు ప‌డుతున్నారు.

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా నటించిన ఆహా కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది బాలీవుడ్ ముద్దుగుమ్మ వాణిక‌పూర్‌. తెలుగులో ఆమె చేసింది ఈ ఒక్క సినిమాయే. అయితే ఈ సినిమాలో ఆమె అందాలు చూసిన తెలుగు జ‌నాలు వామ్మో ఏం బాంబ్ పేల్చేసిందిరా అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఆ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అంచ‌నాలు అందుకోలేదు.

దీంతో వాణి బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ వ‌స్తోంది. ఈ ప‌దేళ్ల‌లో ఆమె కెరీర్‌లో చెప్పుకోద‌గ్గ ఒక్క హిట్ కూడా ప‌డలేదు. అయితే య‌శ్‌రాజ్ బ్యాన‌ర్లోనే వ‌రుస‌గా సినిమాలు చేస్తాన‌ని ఆమె వాళ్ల‌కు క‌మిట్‌మెంట్ ఇవ్వ‌డంతోనే ఆమె కెరీర్ దెబ్బ‌తింద‌ని కొంద‌రు చెపుతూ ఉంటారు. దీంతో ఎవ‌రైనా అవ‌కాశాలు ఇస్తారేమో అని ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ ఫొటో షూట్ల‌తో రెచ్చిపోతూ వ‌స్తోంది.

వాణీది ఆక‌ట్టుకునే స్కిన్ టోన్‌తో పాటు మంచి ఫిజిక్. అందుకే ఈమె ఈ ముదురు వ‌య‌స్సులో స్కిన్ షో చేసినా కూడా చెండాలంగా కాకుండా చూసేకొద్ది చూడాల‌నిపించేలా ఉంటుంది. అందుకే సోష‌ల్ మీడియాలో ఆమె తాజాగా షేర్ చేసిన ఫోటోలు కూడా చూపుతిప్పుకోనివ్వ‌డం లేదు. మామూలుగానే వాణి ఫేస్ అందాలు చూస్తేనే అదుర్స్‌.

ఇక ఆమె ఎద అందాలు టాప్ యాంగిల్లో చూస్తే అంత‌కుమించి అరాచ‌కం ఉంటుందా ? ఇప్పుడు ఆమె అదే స్టైల్లో త‌న ఎద అందాలు ఏ మాత్రం బిడియం, సిగ్గు లేకుండా బ‌య‌ట పెట్టేసి మ‌రీ చూపించేస్తోంది. చూసుకున్నోడికి చూసుకున్నంత అన్న‌ట్టుగా రెచ్చిపోయి చూపించేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news