Moviesఉపాసన కు స్టన్నింగ్ రిప్లై ఇచ్చిన నమ్రత..మహేశ్ భార్య అంటే ఆమాత్రం...

ఉపాసన కు స్టన్నింగ్ రిప్లై ఇచ్చిన నమ్రత..మహేశ్ భార్య అంటే ఆమాత్రం ఉండాల్సిందే.. లెటేస్ట్ చాట్ వైరల్..!!

టాలీవుడ్ మెగా కోడలుగా పాపులారిటీ సంపాదించుకున్న ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉపాసన .. ప్రజెంట్ గర్భవతి అన్న న్యూస్ అందరికీ తెలిసిందే . ఆమెకు ప్రెసెంట్ ఏడవ నెల రన్ అవుతుంది . మరో రెండు నెలల్లోనే ఉపాసన పండు లాంటి పాపకి లేదా ..బాబుకి జన్మనివ్వబోతుంది. ఈ న్యూస్ ని తెగ ట్రెండ్ చేసేస్తున్నారు మెగా అభిమానులు.

ఇలాంటి క్రమంలోనే ప్రెగ్నెన్సీకి సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంటుంది ఉపాసన. రీసెంట్గా తన ట్రెండి ట్రెడిషనల్ సారీ లో దిగిన ఫొటోస్ ను అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ ఫొటోస్ ఎప్పుడో దిగినవి. ఈ క్రమంలోనే ” ఇంత మంచి ఫొటోస్ నా ఫోన్లో సేవ్ చేసుకొని.. మీకు చూపించకుండా ఎలా ఉండిపోయాను ..ఎలా పోస్ట్ చేయకుండా ఉండగలిగాను ” అంటూ ఓ నోట్ రాసుకు వచ్చింది .

ఆశ్చర్యం ఏంటంటే ఉపాసన ఫోటోకి మెగా హేటర్స్ కూడా తెగ లైఫ్ చేస్తున్నారు . అంతేకాదు మహేష్ బాబు భార్య నమ్రత కూడా ఉపాసనకు రిప్లై ఇచ్చింది. ” నేను కూడా అదే అనుకుంటున్నాను “అంటూ ఉపాసనకు కౌంటర్ లానే రిప్లై ఇచ్చింది. ఉపాసన కూడా నమ్రతకి హార్ట్ సింబల్ ను పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నమ్రత – ఉపాసన ల చాట్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news