Movies"నువ్వు కడుపుకి అన్నమే తింటున్నావా అనన్య".. వకిల్ సాబ్ బ్యూటీని నేరుగా...

“నువ్వు కడుపుకి అన్నమే తింటున్నావా అనన్య”.. వకిల్ సాబ్ బ్యూటీని నేరుగా ప్రశ్నిస్తున్న ఫ్యాన్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు . పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మలు ఉన్నారు . అయితే కేవలం ఒకే ఒక్క హిట్ కొట్టిన హీరోయిన్ కి టాలీవుడ్ ఇండస్ట్రీ దాసోహం అయిపోయింది . ఆ హీరోయిన్ మరెవరో కాదు అనన్య నాగళ్ళ . “మల్లేశం” సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ లిస్టు లోకి యాడ్ అయిపోయిన అనన్య నాగళ్ళ “వకీల్ సాబ్” సినిమాతో క్రేజీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది .

ఈ రెండు తప్పిస్తే అమ్మడు ఖాతాలో పెద్దగా చెప్పుకోతగ్గ హిట్స్ లేవు . వకీల్ సాబ్ సినిమా తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో రానిచ్చిన అనన్య నాగళ్ల సినిమాలో సైన్ చేయడం కంటే సోషల్ మీడియాలో అందాలు ఆరబోయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. దానికి మెయిన్ రీజన్ అమ్మడు సోషల్ మీడియాలో ఎక్కువగా ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉండడమే అంటూ తెలుస్తుంది .

రీసెంట్గా అనన్య నాగళ్ల అదిరిపోయే ట్రెడిషన్ అవుట్ ఫిట్ తో చాలా చక్కగా కనిపించింది. ఎంత చక్కగా కనిపించినా తన నాభి అందాలను ఎక్స్పోజింగ్ ఇస్తూ సోషల్ మీడియాని షేక్ చేసింది . చాలా చాలా హాట్ గా పర్ఫెక్ట్ ఫిజిక్ తో కళ్ళతోనే టెంప్ట్ చేసే లుక్స్ తో అనన్య చేసిన లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే కడుపుకి అన్నం తింటున్నావా అందం తింటున్నావా అంటూ హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో సోషల్ మీడియాలో అనన్య లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news