టాలీవుడ్ మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా ప్రెసెంట్ ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలు చేస్తూ జనాలను మెప్పించడానికి ట్రై చేస్తుంది . తెలుగులో భోళా శంకర్ సినిమా.. కోలీవుడ్ లో ఓ సినిమా .. బాలీవుడ్ లో లాస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో నటిస్తున్న తమన్నా పలు అడ్వర్టైజ్మెంట్ లో కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ రెండు చేతులారా సంపాదిస్తుంది. మరీ ముఖ్యంగా తమన్నా ఈ మధ్యకాలంలో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తుంది అన్న రూమర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి .
దానికి తగ్గట్టే ఈ జంట బయట కూడా చట్టపట్టలేసుకుని తిరుగుతూ ఉండడం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇదే విషయాన్ని సదరు నటీనటులు విజయవర్మను తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్ట్‌గా అడిగేసిన.. విజయవర్మ స్మైల్ తో తప్పించుకున్నాడు తప్పిస్తే ..ఎక్కడ ఆన్సర్ ఇవ్వలేదు. ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ మీడియాలో తమన్నాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. తమన్నా చాలా ఎక్స్‌ప్రెసివ్.. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది .
నమ్మించి మోసం చేస్తే అక్కడికక్కడే తాటతీస్తుంది . నమ్మితే ప్రాణమైన ఇస్తుంది . అలాంటి తమన్నా తనకి హ్యాపీనెస్ ఇస్తే మాత్రం మొదటి చేసే పని డాన్స్ చేయడం అట . తమన్నకి డాన్స్ అంటే విపరీతమైన ఇష్టమట . బాధలో ఉంటే బాల్కనీలో నేచర్ ని చూస్తూ సాడ్ నెస్ తగ్గించుకోవడానికి ట్రై చేసే తమన్న ..హ్యాపీనెస్ వస్తే మాత్రం ఇంట్లో దనా ధన్ అంటూ డాన్స్ చేస్తుండట . కొన్ని కొన్ని సార్లు అమ్మడు స్పీడ్ కి కిచెన్ లోని వస్తువులు కూడా చాలా పగిలిపోయాయట . అంతలా తనకి ఆనందం వస్తే కాళ్ళు నేల మీద నిలవవు అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే తమన్న కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!