Moviesపెళ్లి తరువాత పదే పదే అదే పని.. అలాంటి సమస్యతో బాధపడుతున్న...

పెళ్లి తరువాత పదే పదే అదే పని.. అలాంటి సమస్యతో బాధపడుతున్న కాజల్..!?

టాలీవుడ్ చందమామగా పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి స్టేటస్ అందుకోవడానికి తెగ ట్రై చేస్తుంది. దానికోసం నానాదంటాలు పడుతుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో అలవోకగా స్టార్ పొజిషన్ అందుకున్న కాజల్ అగర్వాల్ ఎలాంటి క్యారెక్టర్స్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో ఆల్మోస్ట్ అందరితో కలిసి నటించిన కాజల్ అగర్వాల్.. సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి మటుకు సీనియర్ హీరోస్ ఆఫర్లే వస్తూ ఉండడం గమనార్హం.

ఫస్ట్ ఇన్నింగ్స్ లో రామ్ చరణ్ – మహేష్ బాబు- పవన్ కళ్యాణ్ – ప్రభాస్ లాంటి సినిమాలలో ఆఫర్ ఇస్తే .. సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం బాలకృష్ణ – చిరంజీవి -వెంకటేష్ ఇలాంటి సీనియర్ హీరో సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి . దీంతో కాజల్ ఎందుకు అలాంటి ఆఫర్స్ అందుకుంటుంది అని ఆరా తీయగా .. ఆమె ఫేస్ మోరట్టుగా మారిపోవడమే అంటూ తెలుస్తుంది . పెళ్లి తర్వాత రకరకాల ప్రొడక్ట్స్ ఎక్కువగా యూస్ చేయడం వల్ల కాజల్ ఫేస్ ఇలా మారిపోయింది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు .

అంతేకాదు పెళ్లి తర్వాత కాజల్ ఫుడ్ విషయంలో కూడా ఎక్కడ డైట్ ఫాలో అవ్వలేదట ..ఫుల్ కుమ్మేసిందట. ఇక ప్రెగ్నెన్సీ టైంలో ఎలాగో క్రేవింగ్స్ ఉంటాయి.. ఈ క్రమంలోనే కాజల్ అలా హెల్త్ పై బాడీ కేర్ తీసుకోకుండా విచ్చలవిడిగా కుమ్మేసింది అని ..డెలివరీ అయిన తర్వాత అవకాశాల కోసం ఇప్పుడు డైట్ స్టార్ట్ చేసి మళ్లీ తన బాడీని కంట్రోల్ లో పెట్టిందని చెప్పుకొస్తున్నారు జనాలు. ఈ క్రమంలోనే ఆమెకు ఎంత ట్రై చేసినా సీనియర్ హీరో సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి తప్పిస్తే యంగ్ హీరో సినిమాల అవకాశాలు రావట్లేదు అంటూ తెలుస్తుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news