Moviesమరోసారి రెచ్చిపోయిన అనసూయ.. బోల్డ్ కాదు అంతకు మించి చూపిస్తుందిగా..!!

మరోసారి రెచ్చిపోయిన అనసూయ.. బోల్డ్ కాదు అంతకు మించి చూపిస్తుందిగా..!!

జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ .. ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో మనకు బాగా తెలిసిందే. ఒకప్పుడు 5 షోలు రెండు సినిమాలు అనేంతలా ముందుకెళ్లిన అనసూయ ఇప్పుడు ఐదు సినిమాలు రెండు ఈవెంట్లు అంటూ ముందుకెళ్తుంది . బుల్లితెరపై బయట ఈవెంట్స్ లో పెద్దగా కనిపించని అనసూయ.. సినిమా ఇండస్ట్రీలో మాత్రం తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తుంది . నిన్న అనసూయ పుట్టినరోజు .. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె చేస్తున్న నెక్స్ట్ సినిమాకి సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న “విమానం” సినిమాలో అనసూయ కీలకపాత్ర పోషిస్తుంది . మాస్టర్ ధ్రువ, మీరాజాస్మిన్, రాహుల్ రామకృష్ణ , ధనరాజ్ ఇతర ఇతర భారీతారాగాణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనసూయ బోల్డ్ పాత్రలో కనిపించబోతుంది . “జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ఉంటుంది . ప్రతి కథలో ను హృదయాలను కదిలించే భావోద్వేగం కూడా ఉంటుం.ది అలాంటి సుమతి ఎమోషనల్ అండ్ బోల్డ్ క్యారెక్టర్ లో మెప్పించమని మన అనసూయ భరద్వాజ్” అంటూ అఫీషియల్ గా ఆమె పోస్టుర్ ను రిలీజ్ చేశారు .

ఈ క్రమంలోనే అనసూయ పోస్టర్ లో చాలా బోల్డ్ గా కనపడింది . చీర కట్టుకున్న సరే బోల్డ్ గా కొంగు జరుపుతూ.. జాకెట్ చూపిస్తూ చూపుల్లోనే బోల్డ్ నెస్ ని క్రియేట్ చేసింది . దీనితో అనసూయ పోస్టర్ వైరల్ గా మారింది . కొందరు అనసూయ ఈ పాత్రతో మంచి పేరు దక్కించుకుంటుంది అంటుంటే .. మరికొందరు ఇలాంటి పాత్రలు తప్పిస్తే నీ ఫేస్ కి ఎలాంటి పాత్రలు వస్తాయి అంటూ బోల్డ్ గా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అనసూయ పేరు మరోసారి వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news