Moviesఅల్లు అరవింద్ తీసుకున్న తప్పుడు నిర్ణయం..బన్నీ ని ఎంత కష్టాలపాలు చేసిందంటే.....

అల్లు అరవింద్ తీసుకున్న తప్పుడు నిర్ణయం..బన్నీ ని ఎంత కష్టాలపాలు చేసిందంటే.. ఫ్యాన్స్ కి కన్నీళ్లు ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే . ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ ఒక్కో సినిమాకి 100 కోట్లు అందుకుంటున్న అల్లు అర్జున్ తన కెరియర్ సినీ స్టార్టింగ్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు . అయితే దానంతటికీ మెయిన్ కారణం అల్లు అరవింద్ అంటూ అప్పట్లో జనాలు చెప్పుకునేవారు. ఎస్ నిజానికి అల్లు అర్జున్ డెబ్యూ చేయాల్సిన సినిమా గంగోత్రి కాదట . నితిన్ హీరోగా నటించిన “జయం”. సినిమా .

“తేజ ఇంటికి వచ్చి మరి పర్సనల్గా ..మీ అబ్బాయి కోసం సెలక్ట్ చేశాను అంటూ ఎంతో ఫోర్స్ చేశారట”. కానీ అప్పటికే అల్లు అరవింద్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తో గంగోత్రి సినిమాకి మాటిచ్చేసాడట . తన కొడుకుని లాంచ్ చేయాల్సింది దర్శకేంద్రుడు అంటూ భీష్ముంచుకుని కూర్చున్నారట . ఈ క్రమంలోనే గంగోత్రి సినిమా చేయాల్సి వచ్చింది అల్లు అర్జున్. దీంతో నితిన్ ఖాతాలోకి వెళ్లిపోయింది జయం సినిమా .

మొదటి సినిమాతోనే జయం లాంటి లవబుల్ స్టోరీ చేసుంటే.. అల్లు అర్జున్ కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయి ఉండేదని.. గంగోత్రి సినిమా తర్వాత అల్లు అర్జున్ హిట్ కొట్టడానికి .. హిట్ ట్రాక్ లో పడడానికి స్టార్ హీరోయిన్గా మారడానికి చాలా ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని పెద్ద టెన్షన్ ఎదుర్కొన్నాడని .. ఆ టైంలో బన్నీ చాలా డబ్బులు కూడా లాస్ అయ్యాడని ఓ న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు బన్నీ వరుస ఫ్లాప్స్ తన ఖాతాలో వేసుకుంటున్న టైంలో ఫ్యాన్స్ కన్నీళ్లు కూడా పెట్తుకున్నారట. దీంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి సంబంధించిన ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news