Moviesసంయుక్తా మీనన్ ఆ డివర్స్ తీసుకున్న హీరోని గోకుతుందా..? ఏదో...

సంయుక్తా మీనన్ ఆ డివర్స్ తీసుకున్న హీరోని గోకుతుందా..? ఏదో తేడా కొడుతుందే..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . భీమ్లా నాయక్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంయుక్త మీనన్ ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తుంది. బింబిసారా – సార్ – విరూపాక్ష సినిమాలో నటించి క్రేజీ క్రేజీ హిట్లు తన ఖాతాలో వేసుకుంది . టాలీవుడ్ స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రావుతో అమ్మడు ఎఫైర్ మైంటైన్ చేస్తుంది అంటూ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

అయితే దీనిపై అటు త్రివిక్రమ్ ఇటు సంయుక్త ఇద్దరు స్పందించకపోవడంతో ఈ వార్తలు అంతా ఫేక్ అంటూ జనాలు నమ్ముతున్నారు . మరికొందరు పబ్లిక్ లో వీళ్ళు బిహేవ్ చేసిన పద్ధతి కారణంగా ..ఎఫైర్ ఉండొచ్చు అంటూ ఆశ్చర్యపోతున్నారు . ఈ క్రమంలోనే సంయుక్తా మీనన్ కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోని గోకుతుంది అన్న వార్త ఇప్పుడు కోలీవుడ్ మీడియాని షేక్ చేస్తుంది.

ఆల్రెడీ ప్రేమించి పెళ్లి చేసుకొని భార్యకు డివర్స్ ఇచ్చిన హీరో అంటే సంయుక్త మీనన్ కి పడి చచ్చిపోయే అంత ఇష్టమట . అంతేకాదు అతగాడు ఒప్పుకుంటే రెండో పెళ్లి కూడా చేసుకోవడానికి రెడీగా ఉందట . దీంతో ఆ హీరోని పరోక్షకంగా గోకుతూ హింట్ ఇస్తుంది అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఆశ్చర్యం ఏంటంటే ఆ హీరో కూడా అమ్మడుపై ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం జనాలకి మింగుడు పడడం లేదు .మేం స్టార్ హీరో అనుకుంటున్నా హీరో ఇలాంటి క్యారెక్టరా..? అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news