Newsఅఖిల్ తో రోమాన్స్ కి జాన్వీ అలాంటి కండీషన్ పెట్టిందా..? ఇదేం...

అఖిల్ తో రోమాన్స్ కి జాన్వీ అలాంటి కండీషన్ పెట్టిందా..? ఇదేం ట్విస్ట్ రా బాబోయ్..!!

పాపం .. అక్కినేని అఖిల్ తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు ఏది పట్టుకున్నా సరే డిజాస్టర్ గా మారిపోతుంది. సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతుంది . పక్కాగా చెప్పాలంటే హీరో అఖిల్ స్వహాగా హిట్ కొట్టిన దాఖలాలే లేవు . మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హిట్ అయిన అది అంతా పూజా హెగ్డే ఖాతాలోకి పడిపోయింది . దీంతో అక్కినేని అఖిల్ ఖాతాలో హిట్ లేకుండా పోయాయి . రీసెంట్ గానే భారీఇ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఏజెంట్ సినిమా ఎలా డిజాస్టర్ గా మారిందో మనకు తెలిసిందే.

మరీ ముఖ్యంగా ఈ సినిమాతో అఖిల్ అక్కినేని పేరు మరింత స్థాయిలో దిగజారిపోయింది . ఈ క్రమంలోనే అక్కినేని అఖిల్ తన ఆశలు అన్ని నెక్స్ట్ UV క్రియేషన్స్ లో తెరకెక్కబోయే సినిమా పైన పెట్టుకుని ఉన్నాడు. అంతే కాదు ఫుల్ టు ఫుల్ .. రొమాంటిక్ లవ్ స్టోరీ గా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమా కోసం జాన్వి – అఖిల్ కు క్రేజీ కండిషన్ పెట్టిందట ..

కధ ప్రకారం సినిమాలో లిప్ లాక్ సిన్ ఉంటుందట . అయితే జాన్వి కపూర్ మాత్రం ఈ సినిమాలో లిప్ లాక్ చేయను అంటూ తెగేసి చెప్పిందట. అంతే కాదు.. ప్రెసెంట్ తాను ఏ హీరోతో లిప్ లాక్ చేయదలచుకోవట్లేదని ..అమ్మడు ఓపెన్ గా చెప్పేస్తుందట . ఈ క్రమంలోనే అఖిల్ తో రొమాన్స్ ఇరగదీసేస్తుంది జాన్వి అనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది . ఈ సినిమాలో పై పైన రొమాన్స్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది ..కానీ, డీప్ గా రొమాన్స్ జాన్వి చేయదట . దీంతో జనాలు సైతం షాక్ అయిపోతున్నారు . రొమాన్స్ చేస్తావ్ కానీ లిప్ లాక్ పెట్టవా..? ఏంటిది జాన్వి..? అంటూ పిచ్చిగా వల్గర్ ట్రోల్ చేస్తున్నారు. మరో పక్క ఉన్న అందాలను జాన్వి ఎంత విచ్చలవిడిగా ఆరబోస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ప్రెసెంట్ జాన్వి ఎన్టీఆర్ థర్టీ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది . చరణ్ సినిమా అఖిల్ సినిమా కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news