Moviesఅంజలి లైఫ్ లో ఎన్ని కష్టాలు పడిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..ఆఖరికి...

అంజలి లైఫ్ లో ఎన్ని కష్టాలు పడిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..ఆఖరికి అలా కూడా చేసిందా..? పాపం..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా.. తెలుగమ్మాయి అంజలికున్న క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకం అని చెప్పాలి. చూడడానికి బొద్దుగా ఉన్నా సరే అభిమానులు అమ్మడును తెగ ఎంకరేజ్ చేశారు . అయితే నిజానికి తెలుగమ్మాయి అయినా అంజలి తెలుగులో కన్నా కోలీవుడ్లో సినిమాలు చేస్తూనే పాపులారిటీ సంపాదించుకుంది. అంజలి నటించిన షాపింగ్ మాల్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో మనకు తెలిసిందే. ఆ సినిమాతో వచ్చిన పాపులారిటీతోనే తెలుగులో అవకాశాలు అందుకుంది. తద్వారా దిల్ రాజు ప్రొడక్షన్లో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలో లీడ్ క్యారెక్టర్ లో నటించి మెప్పించింది .

స్టార్ హీరోయిన్ సమంత లాంటి హాట్ బ్యూటీ ఉన్న అందరి కళ్ళు సీతపైనే పడ్డాయి అంటే ఆ పాత్రకు ప్రాణం పోసిన అంజలి కారణమంటారు అందరూ . ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే అంజలిని ఆశగా చూసే హోంలీ లేడీస్ ఎంతోమంది ఉంటారు . కాగా అలాంటి ఓ క్రేజీ స్థానాన్ని సంపాదించుకున్న అంజలి.. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు అలాగే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక .. ఎన్నో కష్టాలను అనుభవించింది అంటూ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా ఫ్యామిలీ పరంగా అంజలికి చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయట. సినిమాలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు అని ..ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చాలా దారుణమైన స్థితిలో ఉంది అంటూ తెలుస్తుంది.

ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత సినిమాల్లో నటించగా వచ్చినా ఆమె రెమ్యూనరేషన్ మొత్తం ఆమె కుటుంబ సభ్యులు తీసుకునేసే వారట. ఆమెకు ఒక్క రూపాయి ఇచ్చేవారు కాదని సినిమాలో అలాంటి కంటెంట్ నటిస్తే డబ్బులు ఎక్కువగా ఇస్తారు అని ఆమెకి ఇష్టం లేని పాత్రలో కూడా నటించమని ఫోర్స్ చేసేవారట . తర్వాత అలాంటివన్నీ ఎదుర్కొని సొంత నిర్ణయాలతో ఫ్యామిలీ నుంచి బయటికి వచ్చిన అంజలి ప్రేమ విషయంలో కూడా ఫ్లాప్ అయ్యింది.

కోలీవుడ్ స్టార్ హీరో సన్ ని నమ్మితే మోసం చేశాడు అన్న వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో తో ప్రేమాయణం నడిపింది అంటూ ఓపెన్ గానే వార్తలు వినిపించాయి . అయితే ఆయనతో కూడా ప్రేమ విఫలమై అంజలి డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట . అంతేకాదు ప్రెసెంట్ అంజలి మరో డైరెక్టర్ తో ప్రేమలో ఉందని త్వరలోనే పెళ్లిపై అఫీషియల్ ప్రకటన ఇవ్వబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి . కోలీవుడ్ లో టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది . ఆర్సి 15 సినిమాతో తన లక్ ని పరీక్షించుకోబోతుంది అంజలి. ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ .. హీరోయిన్గా కీయారా నటిస్తుంది. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై బోలెడన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంది అంజలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news