కొన్ని కొన్ని సినిమాలు కొన్ని కొన్ని సిరీస్ లు మన లైఫ్ లో అలా గుర్తుండిపోతాయి . ఇండస్ట్రీలో హిట్ కొట్టిన సరే జనాల లైఫ్లో కొన్ని సార్లు బాధలు మిగులుస్తూ ఉంటాయి . మరి కొన్నిసార్లు ఆనందాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి అ. లా రిలీజ్ అయిన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2. ఈ పేరు వినగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది సమంత . ఈ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కారణంగానే ఆమె జీవితం సర్వనాశరమైంది అంటూ అక్కినేని ఫాన్స్ చెప్పుకొస్తూ ఉంటారు .
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ 2 లో రాజీ పాత్రలో సమంత ఎంత బోల్డ్ గా నటించిందో మనకు తెలిసిందే. ఇప్పటివరకు ఆమె చేయని సీన్స్ అన్నీ సినిమాలో హద్దులు మీరి చేసింది . అంతేకాదు ఈ సిరీస్ రిలీజ్ అయిన కొన్ని నెలలకే సమంత – నాగచైతన్య విడిపోయారు . ఈ క్రమంలోనే ఈ సిరీస్లో బోల్డ్ గా నటించిన కారణంగానే సమంత – చైతన్య విడిపోయారు అన్న న్యూస్ వైరల్ అయ్యింది. అయితే రీసెంట్ ఇంటర్వ్యూ నాగ చైతన్య దాని పై క్లారిటీ ఇచ్చాడు .
“మేము విడిపోయింది సోషల్ మీడియాలో వచ్చే పుకార్ల కారణంగానే అంటూ తేల్చేశాడు”. ఈ క్రమంలోనే సమంత రాజీ పాత్రను రిజెక్ట్ చేసిన హీరోయిన్ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆమె మరి ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే.. బోల్ సీన్స్ చేయడంలో ఎలాంటి ధిట్టా గా ఉందో మనకు తెలిసిందే . అయినా కానీ అమ్మడు ఈ సిరీస్ ను రిజెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఆమె దగ్గర కాల్ షీట్స్ రెడీగా లేకపోవడమే . ఈ సిరీస్ కోసం చాలా కాల్ షీట్స్ అడిగారట మేకర్స్ . అన్ని కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక దీపిక ఈ పాత్ర నుంచి తప్పుకుందట. సమంతా ఈ పాత్రతో అడ్డంగా బుక్కైంది. వ్యక్తిగతంగా సమంతకు మంచి పేరు తీసుకొచ్చిన రాజీ పాత్ర ఫ్యామిలీ పరంగా నాగచైతన్య ను దూరం చేసింది . అక్కినేని ఇంటికి కోడలు అన్న ట్యాగ్ ని మాయం చేసింది..!!