Moviesరాజమౌళి కొడుకు ఆ స్టార్ హీరోయిన్ ని అంత గాఢంగా ప్రేమించాడా..?...

రాజమౌళి కొడుకు ఆ స్టార్ హీరోయిన్ ని అంత గాఢంగా ప్రేమించాడా..? రమానే ఆ పెళ్లి పెటాకులు చేసిందా..?

సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకొని గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు రాజమౌళి . ఇలాంటి క్రమంలోనే ఆయన కొడుకు కార్తికేయ పేరు కూడా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది . నాన్న వెంటే ఉంటూ ఆయన సినిమాలకు దగ్గరుండి పనిచేసుకుంటున్న కార్తికేయ గురించి ఓ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

జగపతిబాబు మేనకోడలు పూజా ని ప్రేమించి పెళ్లి చేసుకున్న కార్తికేయ .. ఆమె కంటే ముందే ఓ స్టార్ హీరోయిన్ ని ప్రేమించాడు అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అంతేకాదు రాజమౌళి డైరెక్షన్లో సినిమాలో చేస్తున్న టైంలోనే ఆమెతో ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏర్పడిందట . ఫస్ట్ చూపులోనే లవ్ కనెక్ట్ అయిందట. కానీ ఆ హీరోయిన్ కార్తికేయను అలాంటి యాంగిల్ లో చూడలేదట. ఈ క్రమంలోని అప్పటివరకు పీకల్లోతు గాఢంగా ప్రేమించిన కార్తికేయ ..

తనపై ఆమెకు అలాంటి ఒపీనియన్ లేదు అని తెలియడంతో ఆ ప్రేమను అక్కడే కట్ చేసుకున్నారట . దీంతో ఈ న్యూస్ అప్పట్లో హాట్ టాపిక్ గా త్రెండ్ అయ్యింది. అంతేకాదు అప్పట్లో రమానే వీళ్ల ప్రేమ నచ్చక వీళ్లని విడకొట్టింది అని.. లేకపోతే ఈ జంట పెళ్లి వరకు వెళ్లింది అని.. ఓ న్యూస్ వైరల్ అయ్యింది. అంతేకాదు ఆ తరువాత జగపతిబాబు మేనకోడలతో పెళ్లి అన్నప్పుడు కూడా రామా రాజమౌళి ఈ పెళ్లికి అడ్డు చెప్పిందట. నిజంగానే కార్తికేయ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడా అని ఎన్నో టెస్టులు పెట్టిందట. ఫైనల్లి తన ప్రేమను రియల్ అని ప్రూవ్ చేసుకొని కార్తికేయ ఆమెను పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లో సెటిలైపోయాడు . ప్రజెంట్ నాన్న సినిమా పనులు చూసుకుంటూ నాన్నకు తగ్గ కొడుకుగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news