Moviesకాళ్లు పైకి ఎత్తుతూ.. బ్లాక్ డ్రెస్ లో బోల్ అందాలు.. ఆ...

కాళ్లు పైకి ఎత్తుతూ.. బ్లాక్ డ్రెస్ లో బోల్ అందాలు.. ఆ ఒక్క పార్ట్ చూపించి టెంప్ట్ చేస్తున్న దిశా పటానీ..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా.. ఎంతమంది ముద్దుగుమ్మలు.. అందాలు ఆరబోస్తున్న .. ఓ ముద్దుగుమ్మ పేరు చెప్తే మాత్రం జనాలు ఫోటో చూడకుండానే టెంప్ట్ అయిపోతారు. అలాంటి ఒక క్రేజీ ఫిజిక్ ని సొంతం చేసుకుని దిశాపటాని. హాట్ ఐటమ్ బాంబ్ గా బాగా పేరు సంపాదించిన దిశా పటాని ఎంతమంది కుర్రాళ్లకు నిద్ర పట్టిని రాత్రులను గిఫ్ట్ గా చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ప్రతివారం సరికొత్త ట్రెండీ ఫోటోషూట్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఇంటర్నెట్ ని బ్లాస్ట్ చూస్తున్న దిశాపటాని.. రీసెంట్గా బ్లాక్ అవుట్ ఫిట్ లో అందాలు చూపిస్తూ సోషల్ మీడియాని షేక్ చేసి పడేసింది. చిట్టి పొట్టి ఫ్రాక్ లో బ్లాక్ డ్రెస్ లో బోల్డ్ అందాలను ప్రదర్శిస్తూ .. కుర్రాళ్లకు అందాల ట్రీట్ ఇచ్చింది. బ్లాక్ డ్రెస్ లో చాలా హాట్ హాట్ అందాలు ఆరబోసింది దిశా పటాని.

కాళ్ళు పైకిఎత్తుతూ చాలా బోల్ద్ గా ఇచ్చిన ఎక్స్ప్రేషన్స్ చాలా టెంప్టింగా ఉన్నాయి. దీంతో దిశాపటాని ఫొటోస్ ను ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు. మరీ ముఖ్యంగా ఈ ఫొటోస్ లో దిశ ఎద అందాలతో అందర్నీ అట్రాక్ట్ చేస్తుంది. దీంతో సోషల్ మీడియాలో దిశా పటాన్ని లేటెస్ట్ ఫోటోస్ యమ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news