Newsఓరి దేవుడోయ్..సమంత-నాగచైతన్యలని కలుపుతుంది ఆయనేనా..? ఈ షాక్ ఏంట్రా బాబు..!!

ఓరి దేవుడోయ్..సమంత-నాగచైతన్యలని కలుపుతుంది ఆయనేనా..? ఈ షాక్ ఏంట్రా బాబు..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో ..అక్కినేని నాగచైతన్య – సమంతల పేర్లు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిన్న మొన్నటి వరకు ఈ జంట ఎందుకు విడాకులు తీసుకుందాం అంటూ బుర్రుపిక్కున్న జనాలకు క్లారిటీ ఇచ్చేశాడు . నాగచైతన్య తాము విడాకులు తీసుకుంది సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లు కారణంగానే అంటూ క్లారిటీగా అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు . సమంత కూడా పరోక్షంగా ఆయన చెప్పింది నిజం అంటూ ఓ పోస్ట్ తో క్లారిటీ ఇచ్చేసింది.

ఈ క్రమంలోని సోషల్ మీడియాలో నాగచైతన్య సమంతల పేర్లు మారుమ్రోగి. పోతున్నాయి అయితే దీనంతటి ఓ పెద్దాయన హస్తము ఉందన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .ఆయన మరెవరో కాదు అక్కినేని నాగార్జున..ఎస్ నాగచైతన్య తండ్రి అయిన అక్కినేని నాగార్జున అని ..సమంత గురించి పాజిటివ్ కామెంట్స్ చేయమని నాగచైతన్యకు సజెస్ట్ చేశారట. మనకు తెలిసిందే.. ఈ మధ్యకాలంలో అక్కినేని నాగచైతన్యకు ..అక్కినేని అఖిల్ కి.. అక్కినేని నాగార్జునకు హిట్లు పడలేదు. దీంతో సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ పలువురు నెగిటివ్ కామెంట్స్ చేశారు .

మరి ముఖ్యంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంతను పలకరించిన పాపాన పోలేదు అక్కినేని ఫ్యామిలీ . ఈ క్రమంలోని సమంత ఫ్యాన్స్ ఆయనను ట్రోల్ చేశారు .
ఇలాంటి వాటికి అన్నిటికి చెక్ పెట్టాలంటే నాగచైతన్య – సమంతను పాజిటివ్గా పొగిడితేనే వాటికీ ఎండ్ పడుతుందన్న ఉద్దేశంతో నాగార్జున ఇలా నాగచైతన్య చేత చెప్పించాడట . అంతేకాదు ఇప్పుడు విడాకులపై క్లారిటీ వచ్చేసింది . సమంత పై పాజిటివ్ కామెంట్స్ చేశాడు. సమంత ఫ్యాన్స్ కూడా ఏమనగలరు. విడాకుల విషయంలో అటు తప్పు నాగచైతన్య ఇటు సమాంతది కాకుండా సోషల్ మీడియా పై వేసేసారు . దీంతో ఇద్దరు సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు. ఇలాంటి డెసిషన్ తో అక్కినేని ఫ్యామిలీకి మళ్ళీ పునర్ వైభవం వస్తుందనేది అక్కినేని నాగార్జున అభిప్రాయమట . చూద్దాం మరి నాగార్జున ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news