Moviesఛీ ఛీ..సమంత ది ఇలాంటి చీప్ బీహేవియరా..? ఫోటోలతో అడ్డంగా బుక్...

ఛీ ఛీ..సమంత ది ఇలాంటి చీప్ బీహేవియరా..? ఫోటోలతో అడ్డంగా బుక్ చేసేసిన నెటిజన్..!!

వామ్మో .. సమంత ఇన్నాళ్లు మంచిది ..ఎలాంటి సిచువేషన్ ని అయిన హ్యాండిల్ చేస్తుంది ..మహాదేవత అని అందరూ అనుకున్నారు . కానీ సమంతలో కూడా ఇంత కుళ్ళు బుద్ధుందా ..? ఇంత ఈగో ఫీలింగ్ ఉందా ..? అంటూ జనాలు మండిపడుతున్నారు . దానికి కారణం రీసెంట్గా సమంత నటించిన శాకుంతలం సినిమా ఫ్లాప్ అయిందని ఓ ట్వీట్టర్ యూజర్ చెప్పిన కారణంగా ఏకంగా అతగాడిని బ్లాక్ చేసేసింది. దీనితో సమంత పై మండిపడుతున్నారు జనాలు . సినిమా ఇండస్ట్రీలో హిట్లు – ఫ్లాపుల్య్ సర్వసాధారణం.

ఇలాంటివి స్టార్ హీరోయిన్గా ఉన్న నీకు ముందు నుంచి తెలియకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది . లైఫ్ లో ఎలాంటి సిచువేషన్ అయిన బ్యాలెన్స్ చేసే నువ్వు.. ఇలా ఓ కామెంట్ చేశాడని ఓ యూజర్ ని బ్లాక్ చేయడం ఎంతవరకు న్యాయం సామ్ అంటూ జనాలు మండిపడుతున్నారు. మనకు తెలిసిందే రీసెంట్గా సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా శాకుంతలం. నిన్న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఈ సినిమా డిజాస్టర్ టాక్ నమోదు చేసుకునింది.

కథలో కంటెంట్ లేకపోవడం.. తెలిసిన కథ తెరకెక్కించడం ..నాసిరకం గ్రాఫిక్స్ ను నమ్ముకోవడం ..సినిమాకు మరింత డిజాస్టర్ గా మారింది . ఈ క్రమంలోని ఈ సినిమా కన్నా సీరియల్స్ బెటర్ అన్న కామెంట్స్ కూడా వినిపించాయి . ఈ క్రమంలోని ఓ ట్వీట్టర్ యూజర్ ఓపెన్ గాని సమంత సినిమా బాగాలేదు అంటూ చెప్పుకొచ్చాడు . అయితే కోపంతో ఊగిపోయిన సమంత అతగాడిని బ్లాక్ చేసేసింది . దీనితో అతగాడికి తిక్క రేగి ఆ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాడు.

” సమంత ఎంత చీప్ గా బిహేవ్ చేస్తుందో చెప్పేందుకు ఇది ఓ బిక్ ఎగ్జాంపుల్ అంటూ పోస్ట్ పెట్టాడు . అంతేకాదు ఇక మూవీలో సామ్ డబ్బింగ్ అస్సలు బాగోలేదని ..తాను చూసిన వరస్ట్ మూవీస్ లో శాకుంతలం ఫస్ట్ ప్లేస్ లో ఉంది “అంటూ ట్విట్ చేశాడు . ఈ క్రమంలోనే సమంత ఇలాంటి ఓవరాక్షన్ ఆపితే బాగుంటుంది అంటూ కూడా మెన్షన్ చేశాడు . దీనితో సమంత అతగాడిని బ్లాక్ చేసిన స్క్రీన్ షాట్ ఇప్పుడు వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news