Moviesహవ్వ ..ఛీ ఛీ..సెక్స్ పాఠాలు నేర్చుకుంటున్న స్టార్ బ్యూటీ.. ఎందుకో తెలిస్తే...

హవ్వ ..ఛీ ఛీ..సెక్స్ పాఠాలు నేర్చుకుంటున్న స్టార్ బ్యూటీ.. ఎందుకో తెలిస్తే దిమ్మ తిరిగిపొద్ది..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ అభిమానులకు షాకింగ్ గా ఉంది . టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకుని బాలీవుడ్ చెక్కేసి అక్కడ బడాబడా ఆఫర్లు పట్టేస్తున్న అందాల ముద్దుగుమ్మ ఇంత దారుణానికి దిగజారిపోయిందా ..? ఆఖరికి సెక్స్ ఎలా చేయాలి? ఏ విధంగా చేస్తే ఎంజాయ్మెంట్ వస్తుంది ..? అసలు సెక్స్ అంటే ఏమిటి..? ఎన్ని భంగిమల్లో చేయచ్చు..? అందులో లోతుగా పరిశీలన చేస్తూ మిగతా హీరోయిన్స్ కి వణుకు పుట్టించేస్తుంది అన్న న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది.

మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ ఏదేదో పెర్ఫార్మన్స్ చేస్తున్నారు . ఇంకా పక్కాగా చెప్పాలంటే పక్కన స్టార్ హీరో ఉన్న స్టార్ సీనియర్ హీరో ఉన్న ఏమాత్రం భయం బెరుకు లేకుండా బట్టల విపమన్న విప్పుతున్నారు.. ముద్దులు పెట్టమన్నా పెడుతున్నారు ..అక్కడితో ఆగకుండా మంచం ఎక్కమన్నా ఎక్కుతున్నారు ..బాలీవుడ్ లో ఇదంతా ఎంత కామన్ గా కనిపిస్తూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

Dark silhouette of a young woman on a white background close-up.

టాలీవుడ్ లో పద్ధతిగా రోల్స్ చేసుకునే అమ్మడు ..బాలీవుడ్ కి వెళ్ళాక ఇలా బరితెగించడం అభిమానులకు కొంచెం మింగుడు పడని రాయిగా మిగిలిపోయింది. కాగా ఓ సినిమాలో భాగంగా ఈ బ్యూటీ సెక్స్ పాఠాలు నేర్చుకుంటూ ఉంది అని బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతే కాదు సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం అమ్మడు ఇలాంటి పని చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎంత సినిమా కోసం అయితే ఇలంతలా దిగజారిపోవాలా అంటూ జనాలు ఫైర్ అవుతుంటే .. ఫాన్స్ మాత్రం నటి అన్న తరువాత ఎలాంటి రోల్స్ అయినా చేయాలి అని అమ్మడు చేసిన తప్పుడు పని కవర్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అందాల ముద్దుగుమ్మ పేరు మారుమ్రోగిపోతుంది. ఏ మాటకు ఆ మాట ఈ రోజుల్లో అబ్బాయిలను తొక్కేసి అయినా సరే అమ్మాయిలు ఆ విషయంలో ముందుకు వెళ్తున్నారు అంటున్నారు కొందరు జనాలు . చూడాలి మరి ఇంత కష్టపడుతున్న ఈ బ్యూటీ కి ఈ సినిమా ఎలాంటి హిట్ ఇస్తుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news