Moviesనీహారిక - చైతన్య విడాకులు : ఎవరికి లాభం..ఎవ్వరికి బొక్కో తెలుసా..?

నీహారిక – చైతన్య విడాకులు : ఎవరికి లాభం..ఎవ్వరికి బొక్కో తెలుసా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక విడాకుల గురించి ఎలాంటి రచ్చ జరుగుతుందో మనకు తెలిసిందే. వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు అని జనాలు నమ్మేశారు.. ఇద్దరు అన్ ఫాలో చేసుకున్నారు ..ఇద్దరు పెళ్లి ఫోటోలు డిలీట్ చేసేసారు ..ఇంతకన్నా ప్రూఫ్ కావాలా ..అన్నది ప్రజల ఒపీనియన్ . అయితే విడాకులు తీసుకుంటే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఆఫ్ కోర్స్ జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీతో కంపేర్ చేస్తే మెగా ఫ్యామిలీ టాప్ రేంజ్ లో ఉంటుంది . అందరూ సెలబ్రిటీస్ ..కోట్ల ఆస్తికి వారసులు ..కచ్చితంగా చైతన్యతో నిహారిక విడాకులు తీసుకుంటే నిహారిక పోయేది ఏమీ లేదు . ఎంతో డబ్బు ఉంది ..రెండో పెళ్లి కూడా చేసుకోగలరు.. అంతేకాదు కాస్తో కూసో జనాలలో సింపతి – పబ్లిసిటీ అన్నీ ఉన్నాయి. అదే జొన్నలగడ్డ చైతన్య విషయానికి వస్తే ..సైలెంట్ బాయ్.. జనాలతో పెద్దగా ఇంట్రాక్ట్ అవ్వడు..ఫ్యామిలీ అంతా డీసెంట్ బ్యాక్ గ్రౌండ్ కలది ..గొడవలు రాద్ధాంతాలు – రచ్చలు ఈ టైప్ కానే కాదు .

ఏదో నిహారిక పుణ్యమా అంటూ అరాకొరా లిప్ లాక్ ఫొటోస్ సోషల్ మీడియాలో అలాంటి పేరు సంపాదించుకున్నాడు తప్పిస్తే . పాపం పిల్లాడు చాలా సాఫ్ట్ . నోట్లో వేలుపెట్టిన కొరకలేడు అన్న పేరు కూడా ఉంది . ఈ క్రమంలోనే విడాకులు తీసుకుంటే నిహారిక ఏమాత్రం బాధపడదని ..మరో బాయ్ ఫ్రెండ్ తోనో..మరో పెద్దలు చెప్పిన సంబంధం చూసుకుని సెటిల్ అయిపోతుందని.. అదే చైతన్య విషయానికి వస్తే మాత్రంచాలా సాఫ్ట్ మైండెడ్ బాయ్.. కనుక నిహారికను మర్చిపోలేక ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు.

ఒక్కవేళ నీహారిక భరణం డిమాండ్ చేస్తే అది ఓ పెద్ద బొక్క పడే ఛాన్స్ ఉంది జొన్నలగడ్డ ఫ్యామిలీకి అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు నిహారికతో పెళ్లి జరిగి మాజీ అల్లుడుగా చైతన్యకు చెరగని మచ్చగా మిగిలిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి . ఈ క్రమంలోనే ఎటు వచ్చి రెండు బొక్కలు చైతన్యకే కానీ నిహారికకి ఏ ప్రాబ్లం లేదని ..అందుకే నిహారిక సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటూ తన లైఫ్ ని ముందుకు తీసుకెళ్తుంది అని,, చైతన్య మాత్రం సైలెంట్ అయిపోయాడు అంటూ జనాలు భావిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news