సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత విడాకులు మాత్రమే అని చెప్పాలి . వీళ్ళు విడాకులు తీసుకొని దాదాపు సంవత్సరం కంప్లీట్ అయిపోయింది . కానీ ఇప్పటికి సోషల్ మీడియాలో సమంత – నాగచైతన్య విడాకులకు సంబంధించిన ఏదో ఒక ఇష్యూ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటుంది . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సమంతని సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారో మనందరికీ బాగా తెలిసిన విషయమే.
కాగా రీసెంట్గా నటించిన శాకుంతలం సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన గత తాలూకా పాత జ్ఞాపకాలు ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. ఈ క్రమంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న సమంత ఫ్రెండ్ కానీ ఫ్రెండ్ ఆమె విడాకులు తీసుకుంది అని తెలియడంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఫ్రెండ్స్ కు గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడట .
దానికి మెయిన్ రీజన్ ఒకప్పుడు సమంతకి ఆయన ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేయడమే అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే ” నన్ను కాదని వేరే వాడి దగ్గరికి వెళ్లిన సమంత కు.. అతగాడు విడాకులు ఇవ్వడంతో హ్యాపీనెస్ ని తట్టుకోలేక భరించలేక ఫ్రెండ్స్ కు ఓ రేంజ్ లో పార్టీ ఇచ్చాడు” అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. శాకుంతల సినిమా ఫ్లాప్ అవడంతో ఈ న్యూస్ ని మళ్ళీ ట్రెండ్ట్రై చేస్తున్నారు కొందరు ఆకతాయిలు..!!