వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. నవ్వుకుంటున్నా.. ప్రజెంట్ సమంత ఫ్యాన్స్ ఇదే డిమాండ్ చేస్తున్నారు . నిజంగానే సమంతకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు . మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత భర్తతో విడాకులు తీసుకున్నప్పటినుంచి కొందరు జనాలు ఆమెని ఏకి పారేస్తున్నారు.
ఎంతలా అంటే సమంత సినిమాలను డిజాస్టర్ గా మార్చే అంతలా ..ఆమెను ట్రోల్ చేస్తున్నారు . రీసెంట్గా నటించిన శాకుంతలం సినిమా కూడా ఏ రేంజ్ లో డిజాస్టర్ టాక్ నమోదు చేసుకుందో అంతకంటే డబుల్ రేంజ్ లో డిజాస్టర్ కలెక్షన్ సాధించి సమంతా కెరియర్ లోనే చెత్త రికార్డును నెలకొల్పింది. ఈ క్రమంలోనే సమంత తన ఆశలన్నీ నెక్స్ట్ ఖుషి సినిమా పైన పెట్టుకొని ఉంది.
ఇలాంటి క్రమంలోనే సమంత ఫ్యాన్స్ ఆమెకు కొత్త బూస్టప్ ఇవ్వడానికి..ఏకంగా ఆమెకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అది కూడా శాకుంతల విషయంలో కాదు “ఆమెను ఇంతమంది ట్రోల్ చేస్తున్న సరే కంట్రోల్ తప్పకుండా కూల్ గా ఆన్సర్ ఇస్తూ ..తనదైన స్టైల్ లో ముందుకు వెళుతుంది ..అంటే కచ్చితంగా మరో మదర్ తెరిసా అని చెప్పాలి.. ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే “అంటూ సమంత ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు . దీంతో అక్కినేని ఫాన్స్ కూడా సమంత ను హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు . మీ సమంతకి ఒకటి సరిపోదుగా రెండు ఇవ్వాల్సిందే అంటూ పిచ్చిగా వల్గర్ కామెంత్స్ చేస్తున్నారు..!!