సినిమా ఇండస్ట్రీలో లవ్ లు, డేటింగ్ లు, డివర్స్ లు చాలా కామన్ . ఇండస్ట్రీలోకి హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత హిట్ కొట్టిన హీరోయిన్స్ హీరోలు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ..గాసిప్ రాని హీరో హీరోయిన్లు మాత్రం ఎవ్వరూ ఉండరు . టాలీవుడ్ స్టార్స్ దగ్గర నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకునే ముద్దుగుమ్మల వరకు ఎవరో ఒకరు గురించి రూమర్ స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది . ఆ రూమర్ స్ప్రెడ్ అయినప్పుడే వాళ్ల పేరు మరింత మారుమ్రోగిపోతుంది.
అయితే సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా కామన్ గా వినిపిస్తున్న ఓ బిగ్ రూమర్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్నా ఓ హాట్ హీరోయిన్ తెలుగు హీరో చేతిలో మోసపోయింది అని . సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో నెట్టుకు వచ్చిన ఈ హీరోయిన్ ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది . అయితే ఇప్పటివరకు అమ్ముడు పెళ్లి చేసుకోలేదు . దానికి కారణం గతంలో అమ్మడు తెలుగు స్టార్ హీరోని ప్రేమించిందని.. పెళ్లి కూడా చేసుకోవాలనుకునిందని ..ఈ క్రమంలోనే ఇద్దరు కమిట్ అయిపోయి పెళ్ళికి ముందే తప్పు చేశారని .
ఆ కారణంగానే అమ్మడుకు ప్రెగ్నెన్సీ వచ్చిందని.. అయితే అప్పటికే ఆ హీరోయిన్ పై పలు రకాల రూమర్స్ విన్న సదరు హీరో అమ్మడు ని నట్టేట్లో ముంచేసి వదిలేసాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. పేరుకి బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ హీరో.. తనకున్న పలుకుబడితో ఆ హీరోయిన్ నోరు నొక్కేసాడని .. ఈ క్రమంలోనే ఆ హీరోయిన్ కూడా ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోయింది అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి .
అప్పుడు ఆ హీరోయిన్ ని అతగాడు చేసిన మోసానికి తట్టుకోలేక అబార్షన్ కూడా చేయించుకుంది అంటూ వార్తలు వినిపించాయి . కాగా అప్పుడు చేసిన పాపమే ఇప్పుడు తన పాలిట శాపంగా మారిందని .. అందుకే పెళ్లి అయ్యి ఇన్నేళ్లయినా సరే ఇంకా తండ్రి కాలేకపోయాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి దారుణమైన పనులు చేసే హీరోలు కూడా ఉన్నారా..? అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు..!!!