Moviesచిరంజీవికి ఆ హీరోయిన్ అంటే చంపేయాలి అన్నంత కోపమా..? అది జగత్...

చిరంజీవికి ఆ హీరోయిన్ అంటే చంపేయాలి అన్నంత కోపమా..? అది జగత్ కంత్రీ లేడీనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నా.. కొత్త హీరోలు వస్తున్న.. చిరంజీవి స్థానం మాత్రం ఎటువంటి రిమార్కులు లేకుండా అలానే కంటిన్యూ అవుతుంది . దానికి మెయిన్ రీజన్ చిరంజీవిలో ఉన్న మంచితనమే . ఎటువంటి నెగటివ్ కామెంట్స్ చేసినా.. ఎటువంటి ట్రోలింగ్ చేసిన ససెమీఏఅ కోపం రాని చిరంజీవికి ..

ఓ స్టార్ హీరో భార్య ను మాత్రం చంపేయాలని అంత కోపం వచ్చిందట . అది కూడా ఆమె ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఉండడం గమనార్హం.  దానికి మెయిన్ రీజన్ ఆమె సురేఖను దారుణంగా అవమానించడమే అంటూ కూడా న్యూస్ వైరల్ అవుతుంది. మొదటి నుంచి సురేఖ అంటే పడని ఈ హీరోయిన్ ఏ ఈవెంట్ కి వెళ్ళిన.. ఏ ఫంక్షన్ కి వెళ్ళిన.. సురేఖను  తక్కువ చేసి మాట్లాడుతుందని..

నలుగురులో అవమానిస్తుందని ..ఆ క్రమంలోనే నిహారిక పెళ్లి ఫంక్షన్ లోనూ ..ఆ హీరోయిన్ – సురేఖ ను దారుణంగా అవమానించిందని.. ఈ క్రమంలోనే  చిరంజీవి ఆమెకి అక్కడే  లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాడు అంటూ కూడా ఓ న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు మెగా హీరోలు అందరికీ ఆమె జగత్ కంత్రి లేడీ జాగ్రత్త అంటూ చిరంజీవి వార్నింగ్ కూడా ఇచ్చారట. ఈ క్రమంలోనే ఆమె సినిమాలో నటిస్తుంది అని తెలిస్తే  ఆ సినిమానే రిజెక్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారు మెగా హీరోలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news