Moviesఅలియా భట్ కి సవతి పోరు రెడీ అయిందా..? రన్బీర్ చిన్న...

అలియా భట్ కి సవతి పోరు రెడీ అయిందా..? రన్బీర్ చిన్న కాపురం పెట్టాడా..?

వామ్మో ..బాలీవుడ్ హాట్ బ్యూటీ అలియా భట్ కి సవతి పోరు రెడీ అయిందా ..? అంటే అవునని అంటున్నారు బాలీవుడ్ జనాలు. మనకు తెలిసిందే బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అలియాభట్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ ని ప్రేమించే పెళ్లి చేసుకున్నారు . ఎప్పుడో ప్రేమించుకున్న ఈ జంట కొన్నాళ్ళు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి ముహూర్తాన్ని నాలుగు సార్లు పైగానే క్యాన్సిల్ చేసుకుని మరి స్పెషల్ డే నా పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యారు.

వీళ్ళ పెళ్లి టైం నడిచిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రతిదీ హాట్ టాపిక్ గానే ట్రెండ్ అయింది. అంతేనా పెళ్లి తర్వాత అమ్మడు రెండు నెలలకే మూడో నెల అంటూ బిగ్ బాంబు పేల్చింది . ఆఫ్ కోర్స్ బాలీవుడ్ లో ఇలాంటివి అంతా కామన్ అంటూ లైట్ తీసుకున్నారు జనాలు . ప్రెసెంట్ ఈ జంట ఓ పాపతో లైఫ్ను హ్యాపీగా ముందుకు తీసుకెళ్తుంది . కాగా ఇలాంటి క్రమంలోనే రన్బీర్ కపూర్ తన పాత గర్ల్ ఫ్రెండ్ ని లైన్లో పెట్టాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

ప్రజెంట్ ఆమెతో మరో సినిమాకి కమిట్ అయిన రన్బీర్ కపూర్ .. షూటింగ్ పేరుతో చిన్న కాపురం పెట్టేసాడు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . పగలు ఆమెతో నైట్ అలియాతో ..ఈ రన్బీర్ హీరో రచ్చ రచ్చ చేస్తున్నాడని,, అలియా భట్ అవన్నీ చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది అంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి . ప్రెసెంట్ అలియాభట్ సినిమాల్లో బిజీగా ఉంది. ఓవైపు పాపను చూసుకుంటూ మరోవైపు సినిమాలను లీడ్ చేస్తుంది . ఈ క్రమంలోనే అలియాభట్ తన భర్తను పట్టించుకోవడంలేదని ….ఈ క్రమంలోనే రన్బీర్ చిన్న కాపురం పెట్టేసాడని త్వరలోనే ఆలియా కు సవతి పోరు రెడీ అయిపోతుందని ఓ న్యూస్ బాలీవుడ్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. దీంతో అలియా భట్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news