Moviesఇన్నాళ్ల తన కెరీర్ లో ఫస్ట్ టైం అలా చేయబోతున్న మహేష్...

ఇన్నాళ్ల తన కెరీర్ లో ఫస్ట్ టైం అలా చేయబోతున్న మహేష్ .. జక్కన్న ప్లాన్ కి ఫ్యాన్స్ ఫిదా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు.. ఫస్ట్ టైం జక్కన్న సినిమా కోసం అడ్వెంచర్ చేస్తున్నారా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . మనకు తెలిసిందే ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో ఎస్ఎసెంబి 28 అనే సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు ..ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే జక్కన్న డైరెక్షన్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమాకి సైన్ చేశాడు .

ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి . ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు కెరియర్ లో ఫస్ట్ టైం ఎటువంటి డూప్ లేకుండా ఓన్ గా ఈ సినిమాలో ఫైట్స్ చేయబోతున్నట్లుగా న్యూస్ వైరల్ అవుతుంది. అఫ్ కోర్స్ జక్కన్న తో సినిమా అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ .

ఇన్నాళ్లు మహేష్ బాబు తన సినీ కెరియర్లు అడ్వెంచర్స్ ఫైట్స్ ..స్టంట్స్.. చేసిన సందర్భాలు లేవు . డూప్ పెట్టే మెయింటైన్ చేసే వారు డైరెక్టర్లు. అయితే ఫస్ట్ టైం మహేష్ బాబు జక్కన్న కోసం తన సినిమాలో తానే స్వయంగా అడ్వెంచర్ స్టంట్స్ చేయడానికి సిద్ధపడుతున్నారట. అంతేకాదు దీనికోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నారు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఒకవేళ నిజంగా ఇది నిజమైతే మాత్రం మహేష్ బాబు అభిమానులకు పండగ చేసుకునే న్యూస్ అని చెప్పాలి . అంతేకాదు ఈ సినిమా తర్వాత మహేష్ బాబు క్రేజ్ ఏ రేంజ్ లో మారిపోతుందో ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంతలా జక్కన్న మహేష్ బాబును తన సినిమా కోసం మౌల్డ్ అప్ చేసుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news