Movies"అవి ఎద అందాలా ఆటో బాంబులా.. అంతలా ఉన్నాయ్ ఏంటి"..?..రకుల్ ఫోటోస్...

“అవి ఎద అందాలా ఆటో బాంబులా.. అంతలా ఉన్నాయ్ ఏంటి”..?..రకుల్ ఫోటోస్ పై పచ్చి బూతులు..!!

వామ్మో ..ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ ఈ రేంజ్ లో రెచ్చిపోతున్నారా..? రోజురోజుకీ హద్దులు మీరి ఫోటోషూట్స్ చేస్తున్నారా..? అంటే అవుననే చెప్పాలి . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రకుల్ ప్రీత్ సింగ్ ఎలాంటి హాట్ ఫోటోలు షేర్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చూసేవాళ్ళకి ఇంకా ఇంకా చూడాలి అని ..చూపించే రకుల్ ఏవేవో చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తుంది . కేవలం కుర్రాళ్ళకే కాదు ..ఆడాళ్లకు అసూయ పుట్టిస్తుంది . ఇంత హాట్ అందాలు మాకు లేవే అనేంతవరకు అమ్మాయిలు కుళ్ళుకునేలా చేస్తుంది .

రీసెంట్గా బ్లూ కలర్ అవుట్ ఫిట్ లో రకుల్ యమ ట్రెండిగా కనిపించింది . ఆఫ్ కోర్స్ వేసుకునింది జానెడు అంటే జానెడు గుడ్డ ముక్కే అయినా ఎద భాగాలను పూర్తిగా వదిలేసింది . ఎంతలా అంటే అసలు రకుల్ లోపల ఏమైనా వేసిందా..? వేయలేదా..? అనేంత దారుణంగా ఉంది . మరీ ముఖ్యంగా ఫస్ట్ టైం సైడ్ యాంగిల్ లో రకుల్ తన ఎదభాగాలను పూర్తిగా చూపించింది. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఎంత సైజ్ లో ఉంటాయో కూడా చూపించేసింది.

రకుల్ ఎద భాగాలను ఆటో బాంబులతో పోలుస్తూ పిచ్చిగా వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. అంతేకాదు దీనిపై నెనటిజన్స్ కూడా రకుల్ దే తప్పంటున్నారు . వాళ్ళు అలా కామెంట్ చేసేలా నువ్వు ఎందుకు ఫోటో షూట్ చేశావు అంటూ మండిపడుతున్నారు . ఏ మాటకు ఆ మాటే.. రకుల్ సెక్సీగా హాట్ గా ఉంది అన్నది ఎంత వాస్తవమో ..అంతే వల్గర్ గా చూయించింది అన్నది కూడా అంతే వాస్తవం.

ఏది ఏమైనా సరే రకుల్ ఈ విధంగా తన ఎదభాగాలని చూపించకుండా ఉండాల్సింది అంటూ కొందరు అంటుంటే . మరి కొందరు మాత్రం హీరోయిన్ అన్నాక ఆ మాత్రం చూపించొద్దా ..ఏంటి..?అంటూ రివర్స్ కౌంటర్స్ వేస్తున్నారు . మొత్తానికి తిట్టేవాళ్ళు తిడుతున్న నెగటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు చేస్తున్న ..రకుల్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు తగ్గేదేలే అన్న రేంజ్ లో దూసుకుపోతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news