సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్నారు . కానీ వాళ్ళందరిలోకి ప్రత్యేకంగా నిలుస్తుంది యాంకర్ శ్రీముఖి . ఇండస్ట్రీలో యాంకర్స్ ఎంతమంది ఉన్న శ్రీముఖికి ఉన్న క్రేజ్ ఫాన్ ఫాలోయింగ్ వేరనే చెప్పాలి . మరి ముఖ్యంగా లౌడ్ స్పీకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీముఖి ప్రజెంట్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఆల్ ఛానెల్స్ లో యాంకరింగ్ గా హో. స్ట్ చేస్తుంది అంతేకాదు సోషల్ మీడియాలో రకరకాల ఫోటోషూట్స్ చేస్తూ కుర్రాళ్లకు హీట్ పెంచేస్తుంది.
మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇంకా శ్రీముఖి ఎలాంటి ఫోటోషూట్స్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అంతేనా శ్రీముఖి రెమ్యూనరేషన్ విషయంలో కూడా సుమని మించిపోయింది .దాదాపు ఒక్కో ప్రోగ్రాం కి లక్ష రూపాయలు చార్జ్ చేస్తూ నెంబర్ వన్ యాంకర్ గా పేరు సంపాదించుకుంటుంది . కాగా ఇలాంటి క్రమంలోనే యాంకర్ శ్రీముఖికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .
శ్రీముఖి కాల్ షీట్స్ బుక్ చేసుకోవాలి అంటే వారం ముందు అప్రొచ్ అవాల్సిందే. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్లో శ్రీముఖి నైట్ షూట్ చేయాలంటే మాత్రం కచ్చితంగా మామూలుగా తీసుకునే రెమ్యూనరేషన్ కి డబుల్ చార్జ్ చేస్తుందట . అంటే దాదాపు రెండు లక్షలు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తుంది . ఒక నైట్ షూట్ చేస్తేగాను ఆమె ఏకంగా రెండు లక్షలు చార్జ్ చేస్తుంది అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .
అంతేకాదు స్టార్ హీరోయిన్స్ కూడా ఈ రేంజ్ లో డబుల్ రెమ్యూనరేషన్ తీసుకోరు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సరే శ్రీముఖికి ఉన్న అందానికి ఆమె టాలెంట్ కి ఆమె ఎనర్జిటీకి ఎన్ని లక్షలు ఇచ్చినా తక్కువే అంటున్నారు శ్రీముఖి ఫ్యాన్స్ . త్వరలోనే శ్రీముఖి పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. అయితే శ్రీముఖి దీనిపై స్పందించింది . తాను పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా ముందు జనాలకి అభిమానులకు చెప్పే చేసుకుంటాను అంటూ కూడా క్లారిటీ ఇచ్చేసింది..!!