Moviesశ్రీముఖి-రవి లు నిజంగానే ప్రేమించుకున్నారా..? హగ్గులు-ముద్దుల-మ్యాటర్ అన్ని ఫినిష్ అయ్యాయా..?...

శ్రీముఖి-రవి లు నిజంగానే ప్రేమించుకున్నారా..? హగ్గులు-ముద్దుల-మ్యాటర్ అన్ని ఫినిష్ అయ్యాయా..? మరి పెళ్లి ఎందుకు చేసుకోలేదు..?

బుల్లితెరపై ఎంతమంది యాంకర్లు ఉన్నా సరే .. లౌడ్ స్పీకర్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు శ్రీముఖి . నిద్రలేచిన మొదలు పడుకునే వరకు .. గలగల చకచకా మాట్లాడుతూ ..తనదైన స్టైల్ లో ఎంటర్టైన్ చేస్తూ హ్యూజ్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న శ్రీముఖి.. ప్రెసెంట్ ఇండస్ట్రీలో స్టార్ గా పేరు సంపాదించుకుంది . ప్రెసెంట్ శ్రీముఖి ఆల్మోస్ట్ ఆల్ అన్ని టాప్ మోస్ట్ చానల్స్ లో పలు షోస్ చేస్తూ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకునే విధంగా ట్రై చేస్తుంది. కాగా ఇలాంటి క్రమంలోనే కొందరు శ్రీముఖి అంటే ఓర్వని వ్యక్తులు ఆమెకు సంబంధించిన గత తాలూకా జ్ఞాపకాలను ఫొటోస్ ను వైరల్ చేస్తున్నారు .

ఈ క్రమంలోనే యాంకర్ శ్రీముఖి – యాంకర్ రవిల మధ్య జరిగిన యవ్వారం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . మనకు తెలిసిందే యాంకర్ శ్రీముఖి యాంకర్ రవి ఎన్నో షోలు హోస్ట్ చేశారు . మరి ముఖ్యంగా వీళ్ళిద్దరూ హోస్ట్ చేసిన పటాస్ షో ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో ద్వారా పలువురు లైఫ్ టర్న్ అయిపోయిందని చెప్పాలి. మరి ముఖ్యంగా ఈ షో చేసే టైం లో ఇంకా శ్రీముఖి యాంకర్ రవి కోసం చిన్నపిల్లలు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్న టైం లో పచ్చి బూతు పదాలను .. డబల్ మీనింగ్ డైలాగ్స్ వాడుతూ నానా రకాలుగా టిఆర్పిల సంపాదించడానికి ట్రై చేశారు.

ఇంకా పక్కాగా చెప్పాలంటే యాంకర్ శ్రీముఖి పేరు పాపులర్ లోకి వచ్చింది ఈ షో కారణంగానే అని చెప్పాలి. ఈ షో లో వచ్చిన పాపులారిటీ కారణంగానే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీముఖి ..ఆ తర్వాత అమ్మడి లైఫ్ ఎలా మారిపోయిందో మనందరికీ తెలిసిందే. శ్రీముఖి రవి పటాస్ షో పోస్ట్ చేస్తున్నప్పుడు స్కిట్ లో భాగంగా చేసిన కొన్ని క్లిప్స్ ని క్యాప్చర్ చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . అంతేకాదు అప్పట్లో యాంకర్ శ్రీముఖి యాంకర్ రవి ప్రేమించుకుంటున్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి .అంతేనా హద్దులు మీరి వీళ్ళ మధ్య ఇంకా ఏదో సంబంధం కూడా ఉంది అంటూ కూడా వార్తలు వినిపించాయి.

సిన్ కట్ చేస్తే యాంకర్ శ్రీముఖి యాంకర్ రవి ప్రెసెంట్ మాట్లాడుకోవడమే మానేశారు . ఎవరు పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు . మరి ముఖ్యంగా యాంకర్ రవి డిమాండ్ తగ్గిపోయింది మార్కెట్లో ఇప్పుడు యాంకర్ రవికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా అంటే చాలా పడిపోయింది . అంతే కాదు శ్రీముఖి అదే టైంలో హ్యూజ్ రేంజ్ లో తన గ్రాఫ్ ను పెంచేసుకోవడం వైరల్ అవుతుంది . అంతేకాదు


ఇదంతా వీళ్ళు పబ్లిసిటీ టిఆర్పి కోసమే ఇలా హద్దులు మీరి నటించారని .. వీళ్ళ మధ్య ఏదీ లేదు అన్న క్లారిటీ జనాలకు వచ్చేసింది . ప్రజెంట్ ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అయితే ఎవరో కొందరు పని పాట లేని ఆకతాయిలు మళ్లీ ఈ వార్తలను ట్రోల్ చేస్తూ యాంకర్ శ్రీముఖి యాంకర్ రవి పేర్లను డీ గ్రేడ్ చేయడానికి చూస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news