Moviesప్రభాస్ కంటే ఎన్టీఆర్ నే తోపు.. ఇంతకన్నా ప్రూఫ్ కావాలా బ్రదర్స్..!!

ప్రభాస్ కంటే ఎన్టీఆర్ నే తోపు.. ఇంతకన్నా ప్రూఫ్ కావాలా బ్రదర్స్..!!

ఏ హీరో వాళ్ళకి గొప్ప ..ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంది.. అయితే సోషల్ మీడియాలో మాత్రం కొందరు ఫాన్స్ మా హీరో గొప్ప అంటే ..మా హీరో గొప్ప అంటూ చెప్పుకొస్తూ ఉంటారు . కాగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా వ్స్  నందమూరి వారు ఏ రేంజ్ లో జరిగిందో మనందరికీ బాగా తెలిసిందే. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత మెగా వ్స్ అల్లు వార్ కూడా జరిగింది . ఈ క్రమంలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ వార్ తెర పైకి వచ్చింది . ప్రభాస్ వ్శ్ ఎన్టీఆర్ వార్ సోషల్ మీడియాలో  హ్యూజ్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.  దీనికి కారణం ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడమే..

యాష్ ఫిలింస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ విలన్ రోల్ చేయబోతున్న విషయం తెలిసిందే . దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాల్లో ఈ రోల్ కోసం ఎన్టీఆర్ ఏకంగా 100 కోట్లు డిమాండ్ చేశారట . అంతేకాదు హీరో హృతిక్ రోషన్ కూడా 100 కోట్లు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సినిమాలో హీరో విలన్ సమాంతరమైన రెమ్యూనరేషన్ తీసుకున్న సినిమాగా వార్ 2 సంచలన రికార్డు నెలకొల్ప బోతుంది .

ఇలాంటి క్రమంలోనే కొందరు జనాలు ప్రభాస్ కంటే ఎన్టీఆర్ గ్రేట్ అంటూ  చెప్పుకొస్తున్నారు.  ప్రభాస్ బాలీవుడ్లో కి వెళ్లి  ఎన్నో సంవత్సరాలు అవుతుంది .. ఇప్పటివరకు హిట్ కొట్టిన దాఖలాలే లేవు . అంతేకాదు బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళి ఆయన నెగటివ్ కామెంట్స్ తెప్పించుకున్నారే కానీ ఎక్కడ పాజిటివిటీ దక్కించుకోళేదు. అయితే ఎన్టీఆర్  మాత్రం ఇండస్ట్రీలోకి రాక ముందే తన పేరును మారుమ్రోగిపోయేలా చేసుకుంటున్నాడు . అంతేనా ఎంట్రీ ఇవ్వడంతోనే ఏకంగా 100 కోట్లు టార్గెట్ చేశాడు. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ కంటే ఎన్టీఆర్ పెద్ద తోపు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . దీంతో నందమూరి ఫ్యాన్స్ అయితే  వాస్తవమే కదా  అంటూ  ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news