Moviesవామ్మో.. బ్రహ్మీ కూడా హీరోయిన్ లను గోకుతాడా..? షూట్ అయ్యాక అలాంటి...

వామ్మో.. బ్రహ్మీ కూడా హీరోయిన్ లను గోకుతాడా..? షూట్ అయ్యాక అలాంటి పనులు చేస్తాడా..?

వాట్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు – ప్రొడ్యూసర్లు – డైరెక్టర్లే కాదు కమెడియన్స్ కూడా హీరోయిన్స్ ని గోకుతారా అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు . మరి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో హీరోయిన్స్ ని ఎలా వాడుకుంటున్నారో బాగా తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ టాప్ మోస్ట్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్న బ్రహ్మానందం కూడా హీరోయిన్లను గోకుతాడు అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

అయితే గోకుతాడు అంటే మీరు అనుకున్న గోకడం కాదండోయ్.. సరదాగా – కామెడీగా – ఫన్నీ వేలో హీరోయిన్స్ ను గిల్లుతూ గోకుతూ ఉంటాడట. మనకు తెలిసిందే బ్రహ్మీ పిచ్చ కామెడీ చేస్తూ ఉంటాడు . తెరపైనే కాదు తెర వెనక కూడా అంతే. మరి ముఖ్యంగా సినిమాలో తన పార్ట్ షూట్ కంప్లీట్ అయిన తర్వాత ఖాళీగా హీరో హీరోయిన్లతో చర్చిస్తూ ఫన్నీ ఫన్నీగా కామెంట్స్ చేస్తూ నవ్విస్తూ ఉంటాడట .

ఈ క్రమంలోనే తెలుగు రాని హీరోయిన్స్ ఆయన కామెడీ అర్థం చేసుకోక సైలెంట్ గా ఉన్న క్రమంలో ఆ హీరోయిన్స్ పై జోకులు వేస్తూ పంచులు పేలుస్తూ ఆ హీరోయిన్స్ ని తమదైన భాషలో అర్థం చేసుకునే విధంగా నవ్వించడానికి ట్రై చేస్తూ ఉంటాడని ..సైలెంట్ గా ఉన్న హీరోయిన్స్ ని కూడా గోకి మరి నవ్విస్తాదు అంటూ మేకర్స్ చెప్పుకొస్తున్నారు . అంతే కాదు ప్రతి సినిమా షూటింగ్లో ఎక్కడ బ్రహ్మానందం ఉంటే అక్కడ నవ్వులు పూయాల్సిందే అని ..అది ఎంత ట్రాజడీ సినిమా అయినా సరే కచ్చితంగా నవ్వులు పూయిస్తాడని తెలుస్తుంది . అంతే కాదు రీసెంట్ గా రంగమార్తాండ సినిమాలోను బ్రహ్మానందం ఎంత కామెడీని పండించాడో మనందరికీ తెలిసిందే. సీరియస్ రోల్ అయినా ఈ రేంజ్ లో కామెడీ పండించాలి అంటే అది కచ్చితంగా బ్రహ్మానందంకే సాధ్యపడుతుంది అన్నది నూటికి నూరు శాతం నిజం..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news