Moviesద్యావుడా..మిగతా స్టార్ డాటర్లు బాలకృష్ణ కూతురులతో ఎందుకు మాట్లాడరో తెలుసా..? ఇంత...

ద్యావుడా..మిగతా స్టార్ డాటర్లు బాలకృష్ణ కూతురులతో ఎందుకు మాట్లాడరో తెలుసా..? ఇంత దారుణమా..?

సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రాజకీయాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న బాలకృష్ణ సినిమాల్లో కూడా నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్నారు . అయితే బాలకృష్ణ డాటర్స్ బ్రాహ్మణి – తేజస్విని అంటే సినీ ఇండస్ట్రీలో చాలామంది జనాలకు పడదు . అంతేకాదు మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే వేరే స్టార్ హీరో డాటర్లు బ్రాహ్మణి – తేజస్వినితో మింగిల్ అవ్వరు.

దానికి రీజన్ బాలకృష్ణకి ఉన్న ప్రత్యేక శ్రద్ధ అంటూ తెలుస్తుంది . మనకు తెలిసిందే బాలకృష్ణ ముందు నుంచి తన బిడ్డలని చాలా క్రమశిక్షణలో పెంచారు . అంతేకాదు ఎక్కడ ప్రేమ చూపించాలి .. ఎక్కడ కోపం చూపించాలి .. ఎక్కడ భయం పెట్టాలి అని బాలకృష్ణకు బాగా తెలుసు . ఈ క్రమంలోనే బాలకృష్ణ పెద్ద కూతురు బ్రాహ్మణి చిన్న కూతురు తేజస్విని చదువులో టాప్ పొజిషన్లో నిలిచారు. అంతేకాదు పెళ్లి చేసి అత్తగారింటికి వెళ్లిన తర్వాత కూడా ఎక్కడ కూడా తన తండ్రి పేరుకు బ్యాడ్ రీ మార్క్ లేకుండా కూతుర్లు బాలకృష్ణ పేరుని రెండు మెట్లు ఎక్కువే ఎక్కించారు తప్పిస్తే.. ఏనాడు దిగజార్చలేదు .

పెళ్లి తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా తమదైన స్టైల్ లో ఇండస్ట్రీలో బిజినెస్ లో రాణిస్తున్న బ్రాహ్మణి – తేజస్విని అంటే మిగతా స్టార్ హీరో డాటర్లకి పడదు . దానికి మెయిన్ రీజన్ వాళ్ళకి ఉన్న ప్రత్యేక గుర్తింపు. ఇంత చదువులు చదువుకొని ఇంత కోట్ల ఆస్తికి వారసులైన సరే ఏనాడు బాలకృష్ణ కూతురులు హెడ్ వెయిట్ గా బిహేవ్ చేసిన దాఖలాలు లేవు . అంతేకాదు ఎక్కడా కూడా వీళ్ళకి సంబంధించిన చిన్న నెగటివ్ మార్కింగ్ కూడా లేదు . ఏనాడు పద్ధతులను క్రాస్ చేయలేదు . ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ వాళ్ళని దేవతల ట్రీట్ చేస్తూ ఉంటారు.

అది చూసి అసూయతోనే బాలకృష్ణ కూతుర్లు మిగతా స్టార్ హీరో డాటర్లతో మింగిల్ అవ్వరని.. కావాలనే ఈవెంట్స్ లో కనిపించిన దూరం పెడుతూ ఉంటారు అని ఓ న్యుస్ వైరల్ అవుతుంది. అయితే బాలకృష్ణ ఇలాంటివి పెద్దగా పట్టించుకోరట . మనకి రావాల్సిన గుర్తింపు మర్యాద ఎక్కడున్నా వస్తాయి ..అలా గౌరవం ఇవ్వని వాళ్ళ గురించి మనం పట్టించుకోకూడదు అని.. మొదటి నుంచి పిల్లలకి చెప్పి పెంచారట . అందుకే తేజస్విని – బ్రాహ్మిని ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోరు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. బాలకృష్ణ కెరియర్ లోనే ఆయనకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన అన్ స్టాపబుల్ షో హిట్ అవ్వడానికి.. బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఎంతలా కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నారా బ్రాహ్మిణీ చంద్రబాబు నాయుడు హెరిటేజ్ బిజినెస్ ను ముందుకు తీసుకెళుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు బ్రాహ్మణి తండ్రి సినిమాల విషయంలో కూడా సజెషన్స్ ఇస్తూ ఉంటుందట .

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news