సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది యాంకర్లు ఉన్నారు ..కానీ యాంకర్ లాస్య పేరు చెప్పగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది చీమ – ఏనుగు జోక్ . యాంకరింగ్ ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో తెలియదు కానీ ..ఈ చీమ – ఏనుగు జోక్ ద్వారా మాత్రం లాస్య జనాలకు విపరీతంగా నచ్చేసింది . చాలా దగ్గర అయిపోయింది . ఇంకా చెప్పాలంటే లాస్యకు ఇంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి ఆ చీమ – ఏనుగు జోకులే కారణం . కాగా యాంకర్ లాస్య యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజెంట్ అభిమానులను మరింత దగ్గరగా మీట్ అవుతుంది .
తన డైలీ లైఫ్ రొటీన్ .. ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ.. అభిమానులతో మరింత ఎక్కువగా కనెక్ట్ అయిపోతుంది . అయితే యాంకర్ లాస్య గత తాలూకా విషయాలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి . యాంకర్ లాస్యకు రవికి మధ్య ఏదో సంబంధం ఉంది అంటూ సోషల్ మీడియాలో ఇప్పటికీ అరకురా వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం. రీసెంట్ గానే యాంకర్ లాస్య రెండో బిడ్డకు జన్మనిచ్చింది .
అయితే ఇద్దరు పిల్లలతో యూట్యూబ్ ని మేనేజ్ చేయడం ఎంత కష్టమైన విషయమో మన అందరికీ తెలిసిందే . అయినా కానీ లాస్య ఎక్కడ తగ్గకుండా మూడు నాలుగు యూట్యూబ్ చానల్స్ ని మెయింటైన్ చేస్తుంది. పలు బ్రాండెడ్ ఐటెమ్స్ ని కూడా ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటూ ఉంటుంది . అయితే యాంకర్ లాస్య ప్రమోట్ చేసే అన్ని ప్రొడక్ట్స్ తాను వాడదని కేవలం డబ్బుల కోసం అలా చేస్తుందని.. డబ్బులు ఇస్తే లాస్య ఎలాంటి ప్రోడక్ట్ అయినా ప్రమోట్ చేసి తను నమ్మిన జనాలను చీట్ చేస్తుంది అంటూ కొందరు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
దానికి మెయిన్ రీజన్ ఈ మధ్యకాలంలో యాంకర్ లాస్య ఎక్కువగా బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ ఉండడమే. ప్రతి చిన్న విషయానికి తన యూట్యూబ్ ఛానల్ లో ప్రమోట్ చేస్తూ యాంకర్ లాస్య నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా దక్కించుకుంటుంది . ఈ క్రమంలోనే యాంకర్ లాస్య రెపిటిషన్ క్రేజ్ కూడా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు . ఇప్పటికైనా మేల్కొని అలాంటి ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేయకుండా ఉంటే మంచిది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు..!!